Jump to content

భీమిలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
భీమిలి
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నియోజకవర్గంNo. 20
ఆంధ్రప్రదేశ్‌లోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
లోకసభ నియోజకవర్గంవిశాఖపట్నం
ఏర్పాటు తేదీ2008
మొత్తం ఓటర్లు363,013
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
15వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ
ప్రస్తుతం
పార్టీ  తెదేపా
ఎన్నికైన సంవత్సరం2024

భీమిలి శాసనసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే విశాఖపట్నం జిల్లాలోని ఒక నియోజకవర్గం.[1] విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [2]

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి గెలుపొందిన గంటా శ్రీనివాసరావు ప్రస్తుత నియోజకవర్గం శాసనసభ్యుడు.[3] ఈ నియోజకవర్గం 2008లో డీలిమిటేషన్ ఆర్డర్సు (2008) ప్రకారం స్థాపించబడింది.

మండలాలు

[మార్చు]

అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే నాలుగు మండలాలు: [4]

మండలం
భీమిలి
ఆనందపురం
పద్మనాభం
విశాఖపట్నం రూరల్
పటం
Bheemili Assembly constituency

శాసన సభ సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
2009 ముత్తంశెట్టి శ్రీనివాసరావు Praja Rajyam Party
2014 గంటా శ్రీనివాసరావు Telugu Desam Party
2019 ముత్తంశెట్టి శ్రీనివాసరావు YSR Congress Party
2024 గంటా శ్రీనివాసరావు Telugu Desam Party

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: భీమిలి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
ప్రజారాజ్యం పార్టీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు 52,130 29.56
తెలుగుదేశం పార్టీ ఆంజనేయ రాజు 45,820 25.98
భారత జాతీయ కాంగ్రెస్ పి ఉమా రాణి 41,219 23.37
మెజారిటీ 6,310 3.58
మొత్తం పోలైన ఓట్లు 176,353 79.03
ప్రజారాజ్యం పార్టీ win (new seat)
2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: భీమిలి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు 1,18,020 40.97
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్రి సీతా రాము 81,794 34.58
మెజారిటీ 37,226 17.78
మొత్తం పోలైన ఓట్లు 211,826 75.31 -3.72
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ Swing
2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: భీమిలి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు 1,01,629 44.21 +9.63
తెలుగుదేశం పార్టీ సబ్బం హరి 91,917 39.98 -0.99
జనసేన పార్టీ పంచకర్ల నాగ సందీప్ 24,248 10.55 +10.55
మెజారిటీ 9,712 9.63
మొత్తం పోలైన ఓట్లు 217,794 94.74
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ Swing
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు: భీమిలి
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు 1,76,230 63.34 Increase23.3
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు 83,829 30.13 Decrease14.08
భారత జాతీయ కాంగ్రెస్ అడ్డాల వెంకట వర్మ రాజు 5,147 1.85 Increase1.03
నోటా పైవేవీ లేవు 3,061 1.10
మెజారిటీ 92,401 33.21 Increase23.58
మొత్తం పోలైన ఓట్లు 2,78,235
తెలుగుదేశం పార్టీ gain from వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Swing

గమనికలు

[మార్చు]
  1. "Electors Summary" (PDF). Chief Electoral Officer, Andhra Pradesh. 25 May 2019. Retrieved 24 May 2019.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. p. 16,30. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.
  3. "Assembly Election 2019". Election Commission of India. Archived from the original on 24 May 2019. Retrieved 24 May 2019.
  4. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. 17 December 2018. p. 16,30. Archived from the original (PDF) on 3 October 2018. Retrieved 24 May 2019.

వెలుపలి లంకెలు

[మార్చు]