ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదయగిరి కోట
ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°52′0″N 79°19′0″E మార్చు
పటం

ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గలదు. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతం 1952లో నందిపాడు కేంద్రంగా వుండేది. 1965 పునర్విభజనలో ఉదయగిరి కేంద్రంగా మారింది.[1]

మండలాలు

[మార్చు]

2009 ఎన్నికలు

[మార్చు]

2009 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కంభం విజయరామిరెడ్డిపై 22934 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చంద్రశేఖరరెడ్డికి 54602 ఓట్లురాగా, విజయరామిరెడ్డికి 31668 ఓట్లు లభించాయి.

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[2] 123 వేంకటగిరి జనరల్ కాకర్ల సురేష్ పు తెదేపా 101537 మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పు వైసీపీ 91916
2019 123 వేంకటగిరి జనరల్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పు వైసీపీ 106487 బొల్లినేని వెంకట రామారావు పు తెదేపా 69959
2014 242 ఉదయగిరి జనరల్ బొల్లినేని వెంకట రామారావు పు తెదేపా 85873 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పు వైకాపా 82251
2012 (ఉప ఎన్నిక) 242 ఉదయగిరి జనరల్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పు వైకాపా 75103 బొల్లినేని వెంకట రామారావు పు తెదేపా 44505
2009 242 ఉదయగిరి జనరల్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పు కాంగ్రెసు 69352 కంభం విజయరామిరెడ్డి పు తెదేపా 55870
2004 124 ఉదయగిరి జనరల్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పు కాంగ్రెసు 55076 కంభం విజయరామిరెడ్డి పు తెదేపా 32001
1999 124 ఉదయగిరి జనరల్ కంభం విజయరామిరెడ్డి పు తెదేపా 43995 మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పు కాంగ్రెసు 39220
1994 124 ఉదయగిరి జనరల్ కంభం విజయరామిరెడ్డి పు స్వతంత్రులు 51712 మాదాల జానకిరామ్ పు కాంగ్రెసు 26793
1989 124 ఉదయగిరి జనరల్ మాదాల జానకిరామ్ పు కాంగ్రెసు 46556 కంభం విజయరామిరెడ్డి పు తెదేపా 42794
1985 124 ఉదయగిరి జనరల్ మేకపాటి రాజమోహనరెడ్డి పు కాంగ్రెసు 34464 కంభం విజయరామిరెడ్డి పు స్వతంత్రులు 18951
1983 124 ఉదయగిరి జనరల్ ముప్పవరపు వెంకయ్యనాయుడు పు భాజపా 42694 మేకపాటి రాజమోహనరెడ్డి పు కాంగ్రెసు 22194
1978 124 ఉదయగిరి జనరల్ ముప్పవరపు వెంకయ్యనాయుడు పు జనతాపార్టీ 33268 మాదాల జానకిరామ్ పు కాంగ్రెసు (I) 23608
1972 124 ఉదయగిరి జనరల్ పొన్నెబోయిన చెంచురామయ్య పు కాంగ్రెసు 30082 మేడా తిమ్మయ్య పు స్వతంత్ర పార్టీ 15868
1967 119 ఉదయగిరి జనరల్ ఎన్. ధనేకుల పు SWA 29500 కోవి రామయ్య చౌదరి పు కాంగ్రెసు 19826
1962 124 ఉదయగిరి జనరల్ పి వెంకటరెడ్డి పు కాంగ్రెసు 17128 ఎస్. పాపిరెడ్డి పు సిపిఐ 10726
1955 108 ఉదయగిరి జనరల్ షేక్ మౌలా సాహెబ్ పు కాంగ్రెసు 8446 కోటపాటి గురుస్వామిరెడ్డి పు సిపిఐ 7868

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (24 March 2019). "'గిరి'రాజు ఎవరో...!". Archived from the original on 9 June 2022. Retrieved 9 June 2022.
  2. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Udayagiri". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.