వింజమూరు మండలం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మండలం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, వింజమూరు మండలం చూడండి.
వింజమూరు | |
— మండలం — | |
నెల్లూరు పటములో వింజమూరు మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో వింజమూరు స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°50′00″N 79°35′00″E / 14.8333°N 79.5833°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు |
మండల కేంద్రం | వింజమూరు |
గ్రామాలు | 15 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 36,351 |
- పురుషులు | 18,360 |
- స్త్రీలు | 17,991 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 66.22% |
- పురుషులు | 79.80% |
- స్త్రీలు | 52.38% |
పిన్కోడ్ | 524228 |
వింజమూరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.OSM గతిశీల పటము
గ్రామాలు[మార్చు]
- లెక్కలవారిపాలెం
- ఆరవేటి కిష్టిపురం
- బుక్కపురం
- చాకలకొండ
- చంద్రపడియ
- చింతలపాలెం
- గుండెమడకల
- జనార్ధనపురం
- కాటెపల్లె
- నల్లగొండ
- నందిగుంట
- రావిపాడు
- శంకవరం
- తమిడపాడు
- ఊటుకూరు (వింజమూరు మండలం)
- వింజమూరు
- గంగిరెడ్డిపాలెం
- గోళ్ళవారిపల్లి
మండల జనాభా (2001)[మార్చు]
మొత్తం 36,351 - పురుషులు 18,360 - స్త్రీలు 17,991 అక్షరాస్యత (2001) మొత్తం 66.22% - పురుషులు 79.80% - స్త్రీలు 52.38%