అక్షాంశ రేఖాంశాలు: 14°33′54″N 80°00′04″E / 14.565°N 80.001°E / 14.565; 80.001

కొడవలూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°33′54″N 80°00′04″E / 14.565°N 80.001°E / 14.565; 80.001
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంకొడవలూరు
విస్తీర్ణం
 • మొత్తం111 కి.మీ2 (43 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం48,820
 • జనసాంద్రత440/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1035


కొడవలూరు మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని మండలంOSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 46,563 -అందులో పురుషులు 23,333 - స్త్రీలు 23,230. అక్షరాస్యత మొత్తం 65.08% - పురుషులు అక్షరాస్యత 72.54% - స్త్రీలు అక్షరాస్యత 57.62%

మండలం లోనిగ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. ఆలూరుపాడు
  2. బసవాయపాలెం
  3. బొడ్డువారిపాలెం
  4. దామెగుంట
  5. గండవరం
  6. గుండాలమ్మపాలెం
  7. కొడవలూరు
  8. కొత్తవంగల్లు
  9. మానెగుంటపాడు
  10. నాయుడుపాలెం
  11. ఉత్తర రాజుపాలెం
  12. రామన్నపాలెం
  13. తలమంచి
  14. వెంకన్నపురం
  15. యల్లాయపాళెం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]