సీతారాంపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 15°00′58″N 79°08′13″E / 15.016°N 79.137°E / 15.016; 79.137అక్షాంశ రేఖాంశాలు: 15°00′58″N 79°08′13″E / 15.016°N 79.137°E / 15.016; 79.137
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంసీతారాంపురము
విస్తీర్ణం
 • మొత్తం247 కి.మీ2 (95 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం22,785
 • సాంద్రత92/కి.మీ2 (240/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి967


సీతారామపురం మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము.OSM గతిశీల పటము

జనాభా గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 22,342. అందులో పురుషులు 11,293 - స్త్రీలు 11,049 మొత్తం

అక్షరాస్యత శాతం 59.84% - పురుషులు అక్షరాస్యత శాతం 75.92% - స్త్రీలు అక్షరాస్యత శాతం 43.41%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ యేతర గ్రామాలు[మార్చు]

  1. సీతారాంపురం
  2. సింగారెడ్డిపల్లి
  3. అయ్యవారిపల్లె
  4. దేవిశెట్టిపల్లి
  5. జయపురం
  6. దేవరాజుసూరయపల్లె
  7. వేంపల్లెతోక
  8. గంగవరం
  9. నెమళ్లదిన్నె
  10. బాలాయపల్లి
  11. పడమటి రొంపిదొడ్ల
  12. నారాయణప్పపేట
  13. గుండుపల్లె
  14. చింతోడు
  15. పబ్బులేటిపల్లె
  16. చిన నాగంపల్లె
  17. దేవమ్మచెరువు
  18. బసినేనిపల్లి
  19. పెద్దనాగంపల్లి
  20. మారంరెడ్డిపల్లి
  21. పాండ్రంగి

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://spsnellore.ap.gov.in/document/district-handbook-of-statistics/.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకులు[మార్చు]