అక్షాంశ రేఖాంశాలు: 14°46′41″N 80°01′12″E / 14.778°N 80.02°E / 14.778; 80.02

బోగోలు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°46′41″N 80°01′12″E / 14.778°N 80.02°E / 14.778; 80.02
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంబోగోలు
విస్తీర్ణం
 • మొత్తం178 కి.మీ2 (69 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం49,088
 • జనసాంద్రత280/కి.మీ2 (710/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి998


బోగోలు మండలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో `ఒక మండలం.OSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మొత్తం జనాభా 48,935 - అందులో పురుషులు 24,441 - స్త్రీలు 24,494 - మొత్తం అక్షరాస్యత 64.20% - పురుషులు అక్షరాస్యత 73.31% - స్త్రీలు అక్షరాస్యత 55.20%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. తాళ్ళూరు
  2. జక్కెపల్లిగూడూరు
  3. బోగోలు
  4. కోపూరుపల్లి
  5. బిట్రగుంట
  6. ఉమామహేశ్వరపురం
  7. అల్లిమడుగు
  8. ముంగమూరు
  9. సాంబశివాపురం
  10. జువ్వలదిన్నె
  11. సిద్దవరపు వెంకటేశుపాలెం
  12. మల్లయపాలెం

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. నాగులవరం
  2. చెన్నారెడ్డిపాలెం
  3. విశ్వనాధరావుపేట
  4. శిద్దవరం
  5. సోమేశ్వరపురం
  6. ఎబి కండ్రిక
  7. అల్లిచర్లబంగారుపాళెం
  8. పాతబిట్రగుంట
  9. కొండ బిట్రగుంట

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015