బోగోలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బోగోలు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో బోగోలు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో బోగోలు మండలం యొక్క స్థానము
బోగోలు is located in ఆంధ్ర ప్రదేశ్
బోగోలు
ఆంధ్రప్రదేశ్ పటములో బోగోలు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°46′1″N 79°58′47″E / 14.76694°N 79.97972°E / 14.76694; 79.97972
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము బోగోలు
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 48,935
 - పురుషులు 24,441
 - స్త్రీలు 24,494
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.20%
 - పురుషులు 73.31%
 - స్త్రీలు 55.20%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బోగోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 524 142 ., ఎస్.టి.డి.కోడ్ = 08626.

మండలంలోని పట్టణాలు[మార్చు]

బిట్రగుంట, దుండిగం, జక్కెపల్లి గూడూరు.

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానం:- బోగోలులోని బృందావనం వద్ద ఉన్న శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామి దేవతామూర్తుల పంచలోహ విగ్రహాల మహా సంప్రోక్షణ, 2014,మార్చి-26, బుధవారం నాడు, వైభవంగా జరిగింది. బచ్చు వెంకటరత్నం-నిర్మల, తిరుమలశెట్టి రవి-సుప్రజ దంపతులు బహుకరించిన ఈ పంచలోహ విగ్రహాలను, దాతల ఇంటివద్ద నుండి మేళతాళాలతో, ఆలయం వద్దకు ఆహ్వానించారు. అభిషేకానంతరం, హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా, ఆలయ అర్చక బృందం నిర్వహించిన ప్రత్యేకపూజలలో అనేకమంది భక్తులు పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ ఆలయ వార్షికోత్సవము మరియూ శ్రీరామనవమి వేడుకలు, 2014,ఏప్రిల్-7 నుండి ప్రారంభమగును. 8వ తేదీ ఉదయం 10-30 గంటలకు శ్రీ సీతారామస్వామివారి తిరుకల్యాణం నిర్వహించెదరు. [1]&[2]
 2. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- బోగోలులోని పాత దళితవాడ పరిధిలో ఉన్న ఈ ఆలయంలో, 2014, జూన్-21, శనివారం నాడు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం రాత్రికి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [6]
 3. శ్రీ గంగాభవానీమ్మవారి ఆలయం:- బోగోలు గ్రామ దక్షిణం తిప్పపై వెలసిన శ్రీ గంగా భవాని అమ్మవారి వార్షిక తిరునాళ్ళ మహోత్సవాలు, 2014,మే-23 నుండి 25 వరకు నిర్వహించెదరు. [3]
 4. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- బోగోలులోని శ్రీచెన్నకేశ్వస్వామివారి ఆలయ ప్రాంగణంలో కొలువైయున్న శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు వైశాఖ మాసం(మే నెల) లో, మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో 2014,జూన్-16న వార్షికోత్సవాలు ప్రారంభించారు. 17వ తేదీ రాత్రి 7 గంటలకు, శ్రీ చెన్నకేశవస్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. [4] & [5]

గణాంకాలు[మార్చు]

 • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 13627
 • పురుషుల సంఖ్య 6781
 • స్త్రీల సంఖ్య 6846
 • నివాస గృహాలు 3169
 • విస్తీర్ణం 2589 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • అనంతవరం 4 కి.మీ
 • తాల్లూరు 6 కి.మీ
 • కాట్రయపాడు 8 కి.మీ
 • బిట్రగుంట 8 కి.మీ
 • చామడల 8 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

 • దక్షణాన దగదర్తి మండలం
 • తూర్పున అల్లూరు మండలం
 • ఉత్తరాన జలదంకి మండలం
 • ఉత్తరాన కావలి మండలం

కోడ్స్[మార్చు]

 • వాహన రిజిస్ట్రేషన్ కోడ్ :

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=19 [1] ఈనాడు నెల్లూరు; 2014,మార్చి-27; 4వ పేజీ. [2] ఈనాడు నెల్లూరు;2014,ఏప్రిల్-6;4 వ పేజీ. [3] ఈనాడు నెల్లూరు; 2014,మే-20; 4వ పేజీ. [4] ఈనాడు నెల్లూరు; 2014,మే-20; 5వ పేజీ. [5] ఈనాడు నెల్లూరు; 2014,జూన్-17; 4వ పేజీ. [6] ఈనాడు నెల్లూరు; 2014, జూన్-22; 4 వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=బోగోలు&oldid=2123693" నుండి వెలికితీశారు