కలువాయి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కలువాయి
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో కలువాయి మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో కలువాయి మండలం యొక్క స్థానము
కలువాయి is located in ఆంధ్ర ప్రదేశ్
కలువాయి
ఆంధ్రప్రదేశ్ పటములో కలువాయి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°30′00″N 79°25′00″E / 14.5000°N 79.4167°E / 14.5000; 79.4167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము కలువాయి
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 43,242
 - పురుషులు 22,035
 - స్త్రీలు 2,12,075
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.22%
 - పురుషులు 69.57%
 - స్త్రీలు 46.63%
పిన్ కోడ్ 524343
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

కలువాయి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము.

పేరు వెనుక చరిత్ర[మార్చు]

కలువాయి గ్రామం అవిర్భావం వెనుక ఆసక్తికరమైన ఒకకథ దాగిఉన్నది.ఇంచుమించు 6వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామం ఏర్పడినట్లు ఇచ్చటి గ్రామంలోని వృద్ధులు అంటారు.ఇప్పుడు కలువాయి గ్రామం ఉన్న చుట్టుప్రక్కల కంభంపాడు,కొత్తిపాడు,బోడిలింగాలపాడు,ముద్దనూరుపాడు,ఫకీరుపల్లి,గుంజిలేటిపాడు,గుండాల్పల్లి గ్రామాలు ఉండేవి.ఈఈ గ్రామాల వారంతా కలిసి ఒకేచోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.కలువోయి అను నినాదంతో గ్రామాల్లోని ప్రజలను చైతన్య పరిచారు.అందరూ సమ్మతించడంతో ఆగ్రామానికి తొలుత కలువోయిగా నామకరణం చేసారు.

అయితే కలువాయమ్మ అనే మహిళ ఇక్కడకు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజల బాగోగుల కోసం కృషి చేసిందని,దింతో చుట్తుప్రక్కల ఏడుహ్రామాల వారు ఈఈ ప్రాంతానికి వచ్చి నివసం ఏర్పాటు చేసుకున్నారని మరోకథనం ప్రచారంలో ఉన్నది.తరువాత కాలక్రమంలో కలువోయి కలువాయిగా మారింది.శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో గ్రామంలో నిర్మించిన చెరువు జిల్లాలో ప్రసిద్ధిగాంచినది.రాయలకాలం నుండి ఇక్కడ పదేళ్ళకు ఒకసారి జరిపే గ్రామదేవత కలువాయమ్మ జాతరకు దేశవిదేశాల్లొ స్థిరపడిన వారు హాజరవుతారు[1].

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 43,242 - పురుషులు 22,035 - స్త్రీలు 2,12,075

  • నివాసగృహాలు 2402
  • విస్తీర్ణం 3159 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు
  • బ్రాహ్మణపల్లె 3 కి.మీ
  • కుల్లూరు 6 కి.మీ
  • కాకివాయ 6 కి.మీ

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

కోడ్స్[మార్చు]

  • పిన్ కోడ్: 524343
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

వెలుపలి లింకులు[మార్చు]

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=కలువాయి&oldid=2026347" నుండి వెలికితీశారు