వోలేటివారిపాలెము

వికీపీడియా నుండి
(వోలేటివారిపాలెం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వోలేటివారిపాలెము
—  రెవిన్యూ గ్రామం  —
వోలేటివారిపాలెము is located in Andhra Pradesh
వోలేటివారిపాలెము
వోలేటివారిపాలెము
అక్షాంశ రేఖాంశాలు: 15°10′01″N 79°43′44″E / 15.167081°N 79.728971°E / 15.167081; 79.728971
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం వోలేటివారిపాలెము మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 3,622
 - పురుషుల సంఖ్య 1,407
 - స్త్రీల సంఖ్య 1,378
 - గృహాల సంఖ్య 598
పిన్ కోడ్ 523116
ఎస్.టి.డి కోడ్

వోలేటివారిపాలెము, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండల కేంద్రము.[1].పిన్ కోడ్: 523116.,

సమీప పట్టణాలు[మార్చు]

లింగసముద్రం 13.8 కి.మీ, పెదచెర్లోపల్లి 15 కి.మీ, పొన్నలూరు 18.8 కి.మీ.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

జిల్లాలోనే ప్రసిద్ధిచెందిన మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం, ఈ మండలంలోని అయ్యవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మాలకొండ గ్రామములో ఉన్నది.

గ్రామ విశేషాలు[మార్చు]

వోలేటివారిపాలెం గ్రామాన్ని, ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని, ఒంగోలు ఎం.ఎల్.ఏ. శ్రీ దామచర్ల జనార్ధన్ దత్తత తీసికొన్నారు. [1]

గణాంకాలు[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,785.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,407, స్త్రీల సంఖ్య 1,378, గ్రామంలో నివాస గృహాలు 598 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,975 హెక్టారులు.

మూలాలు[మార్చు]