చుండి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చుండి
రెవిన్యూ గ్రామం
చుండి is located in Andhra Pradesh
చుండి
చుండి
అక్షాంశ రేఖాంశాలు: 15°10′01″N 79°43′44″E / 15.167°N 79.729°E / 15.167; 79.729Coordinates: 15°10′01″N 79°43′44″E / 15.167°N 79.729°E / 15.167; 79.729 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంవోలేటివారిపాలెము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,072 హె. (7,591 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం4,350
 • సాంద్రత140/కి.మీ2 (370/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523116 Edit this at Wikidata

చుండి, ప్రకాశం జిల్లా, వోలేటివారిపాలెము మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523116

చుండి, అదే పేరుతో గల జమీందారి యొక్క ముఖ్యపట్టణం. గ్రామంలో రెడ్డిరాజుల కాలంనాటిదిగా భావించబడుతున్న జనార్ధనస్వామి ఆలయం ఉంది. ఇక్కడ రెండు జీర్ణావస్థలో ఉన్న కోటలు ఉన్నాయి. ఒకదాన్ని పుచ్చకాయల వెంకట్రామరెడ్డి, మరోదాన్ని కామినేని పెద్దముత్తరాజు కట్టించాడని భావించబడుతున్నది.[2] ఈ సంస్థాన పాలకులైన కామినేని వంశం వారు చండిక (పార్వతీ దేవి) ఆరాధకులు కనుక వారి నివాస ప్రాంతానికి చండికపురి అని పిలుచుకున్నారు. అదే కాలక్రమేణ చుండి అయ్యింది. గ్రామం పేరుతోనే సంస్థానం కూడా చుండి సంస్థానంగా పిలువడుతుంది.[3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,350 - పురుషుల సంఖ్య 2,248 - స్త్రీల సంఖ్య 2,102 - గృహాల సంఖ్య 1,002

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,855.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,957, మహిళల సంఖ్య 1,898, గ్రామంలో నివాస గృహాలు 806 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,072 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

తిమ్మారెడ్డిపాలెం 5.9 కి.మీ, వోలేటివారిపాలెం 6.6 కి.మీ, పోలినెనిచెరువు 7 కి.మీ, మొగిలిచెర్ల 7.2 కి.మీ, లింగసముద్రం 7.5 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

వోలేటివారిపాలెం 7.3 కి.మీ, లింగసముద్రం 7.5 కి.మీ, పొన్నలూరు 20.3 కి.మీ, పెదచెర్లోపల్లి 21.6 కి.మీ.

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=చుండి&oldid=2849773" నుండి వెలికితీశారు