పోకూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పోకూరు
గ్రామం
పోకూరు is located in Andhra Pradesh
పోకూరు
పోకూరు
అక్షాంశ రేఖాంశాలు: 15°10′00″N 79°49′00″E / 15.1667°N 79.8167°E / 15.1667; 79.8167Coordinates: 15°10′00″N 79°49′00″E / 15.1667°N 79.8167°E / 15.1667; 79.8167 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంవోలేటివారిపాలెము మండలం Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523113 Edit this at Wikidata

పోకూరు, ప్రకాశం జిల్లా, వోలేటివారిపాలెము మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 113., ఎస్.టి.డి.కోడ్ = 08599.

సమీప గ్రామాలు[మార్చు]

కూనిపాలెం, శాఖవరం, శింగమనేనిపల్లె, కుమ్మరపాలెం, అత్తంటివారిపాలెం. బడేవారిపాలెం, నూకవరం, విప్పగుంట.

సమీప మండలాలు[మార్చు]

కందుకూరు, లింగసముద్రం, పొన్నలూరు, గుడ్లూరు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఎలిమెంటరి స్కూలు జడ్ పి హెచ్ స్కూలు Oxford ఇంగ్లీష్ మీడియమ్ స్కూలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఓసూరమ్మ తల్లి ఆలయం:- ఈ అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవతరం, జ్యేష్టమాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మిరప, వేరుశెనగ, జొన్న, ప్రత్తి, కంది, పెసర, పొగాకు, శెనగ, బెల్లపు చెరకు, కాయగూరలు (వంకాయలు, బెండ, దోస, బీర, టమోటో, తోటకూర, మునగ, కాకర, చిక్కుడు), గడ్డకూరలు (ఉల్లి వెల్లుల్లి గెణుసు), మామిడి

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

  • వ్యవసాయం
  • వ్యాపారం (మెడిసన్లు, వెటర్నరి మెడిసన్లు, వడ్డీ, పురుగు మందులు)
  • కుండలు చెయ్యడం
  • వడ్రంగి పనులు
  • తాపీ పనులు
  • అన్ని రకాల కూలి పనులు
  • ఇంజన్ రిపేర్సు, సైకిల్ రిపేర్లు
  • మోటార్ వెహికల్ రిపేర్లు
  • సప్లయర్సు (వివాహం, అన్ని కార్యాలుకు, నీళ్ళ పైపులు)

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

నాడు: ఉన్నం వీరాస్వామి (పెద్ద), ఘట్టమనేని గోవిందయ్య, ఇంటూరి పిరమళ్ళు, అత్తోట వెంకయ్య (పెద్ద) (పిచ్చమ్మ గారి), వడ్లమూడి వెంకటేశ్వర్లు, వడ్లమూడి రంగయ్య, ఘట్టమనేని పెద్దరామయ్య, ఘట్టమనేని వెంకటసుబ్బయ్య, జాగర్లమూడి చలమయ్య (పెద్ద), తాటికొండ బసవయ్య (పెద్ద), కమ్మ ఆదెన్న, చిమట సూరయ్య, నంబేరు రాజమ్మ, కమ్మ రమణయ్య, కమ్మ చలమయ్య, కమ్మ నరసింహం, నవులూరి రంగయ్య (Fertilizers), నవులూరి రాఘవులు (చెంచన్నగారి), అప్పనబోయిన అంజయ్య, కన్నెదారి రాఘవులు, ఆలూరి కోటయ్య, ఘట్టమనేని శ్రీరాములు (మిల్లు), బొల్లినేని వెంకయ్య, పెద్ద నారాయణ (RMP డాక్టర్), ఘట్టమనేని రామయ్య (bricks business), అత్తోట అంజయ్య, ఇంటూరి నాగయ్య (మిల్లు), కమ్మ పెద చెన్నయ్య, ఇంటూరి బాబు (పిరమళ్ళు గారి), తాటికొండ రామకృష్ణ, కమ్మ సుజాత.

నేడు: ఉన్నం లక్ష్మినరసింహం Unnam LakshmiNarasimham, ఘట్టమనేని చెంచురామయ్య, ఘట్టమనేని సీతయ్య, బొల్లినేని సీతయ్య, ఘట్టమనేని కొండయ్య, అత్తోట ఆదినారాయణ, వడ్లమూడి ముసలయ్య, అప్పనబోయిన సింగయ్య, జాగర్లమూడి చలమయ్య (మిల్లు), అత్తోట లింగయ్య, దామా సుబ్బరాయుడు, ఘట్టమనేని వెంకటేశ్వర్లు (చంటి), ఘట్టమనేని నరసింహం (పోలినేని పాలెం), పణతుల అప్పారావు, నంబేరు నరసింహం, అంతాయమ్మ, నవులూరి వరమ్మ (రంగయ్య గారి), నాజరు (news agency), గాలీబు, ఇంటూరి శంకరయ్య, నవులూరి కొండయ్య, కమ్మ శ్రీరాములు, నలమోతు సూరయ్య, తాటికొండ రమణయ్య, వడ్లమూడి సుబ్బయ్య, కొల్లూరు రంగయ్య, నవులూరి రమణయ్య, నవులూరి భాస్కరరావు, అత్తోట వెంకయ్య (పిచ్చమ్మ గారి), కమ్మ కొండయ్య, ఉన్నం వీరాస్వామి, ఉన్నం శరత్, పేట మాల్యాద్రి, ఇంటూరి బ్రహ్మయ్య, ఆలూరి రాములు, మోదేపల్లి సుబ్బారావు, అత్తోట నరసింహం, అత్తొట చెన్నయ్య, కమ్మ సుబ్బారావు, బొల్లినేని నరసింహం, అత్తోట ముసలయ్య, అత్తోట వెంకటేశ్వర్లు, నవులూరి వెంకటేశ్వర్లు, నలమోతు పేరయ్య, నలమోతు చిన్నబ్బయ్య, నంది కోటేశ్వరరావు, వడ్లమూడి బాబు, నలమోతు వెంకయ్య, అత్తోట చిన్నబ్బాయి, మక్కెన శ్రీను, మక్కెన చంద్రమోళి, ఇంటూరి వెంకటేశ్వర్లు (మిల్లు నాగయ్య గారి), గుర్రం మాలకొండయ్య, గుర్రం ప్రకాశం, గోళ్ళ బాబి, కోట శ్రీను, నవులూరి శ్రీను (politician), నవులూరి శ్రీను (CA), ఘట్టమనేని శ్రీను (CA), హేమేంద్రనాధ్ (అంతాయమ్మ గారి బాబు), శ్రీను మాస్టర్ (differently abled), కమ్మ మహేష్ (differently abled), నంది రమేష్, నంది రవి, దొరై సార్, తన్నీరు వెంకటేశ్వర్లు, నవులూరి సుబ్బారావు, అప్పనబోయిన రామయ్య, కమ్మ సుబ్బారావు, వడ్లమూడి సింగయ్య, ఘట్టమనేని లక్ష్మినరసింహం, తిండి కోటిరెడ్డి, ఆలూరి వెంకటరావు, కమ్మ ఆదినారాయణ, తిండి ఆదిరెడ్డి, తాటికొండ శ్రీను,, కోట సురేంద్ర, ఆలూరి రమేష్,, ఘట్టమనేని రామారావు, ఘట్టమనేని జయశ్రీ, నలమోతు సంజీవ,

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-7; 15వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=పోకూరు&oldid=2863464" నుండి వెలికితీశారు