వోలేటివారిపాలెం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


వోలేటివారిపాలెం మండలం
జిల్లా పటంలో మండల ప్రాంతం
జిల్లా పటంలో మండల ప్రాంతం
వోలేటివారిపాలెం మండలం is located in Andhra Pradesh
వోలేటివారిపాలెం మండలం
వోలేటివారిపాలెం మండలం
ఆంధ్రప్రదేశ్ పటంలో మండలకేంద్రస్థానం
నిర్దేశాంకాలు: 15°12′N 79°42′E / 15.2°N 79.7°E / 15.2; 79.7Coordinates: 15°12′N 79°42′E / 15.2°N 79.7°E / 15.2; 79.7 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండల కేంద్రంవోలేటివారిపాలెము
విస్తీర్ణం
 • మొత్తంString Module Error: Target string is empty హె. (Bad rounding here Formatting error: invalid input when rounding ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం39,855
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

వోలేటివారిపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].OSM గతిశీల పటం

గణాంకాలు[మార్చు]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ మండలం జనాభా మొత్తం 33,613 - పురుషులు 16,819 - స్త్రీలు 16,794. అక్షరాస్యత (2001) - మొత్తం 50.59% - పురుషులు 63.90% - స్త్రీలు 37.39%

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. వీరన్నపాలెం
 2. పొలినేనిచెరువు
 3. రామచంద్రాపురం
 4. నవాబుపాలెం
 5. తూర్పు పొలినేనిపాలెం
 6. వోలేటివారిపాలెము
 7. చుండి
 8. రామలింగపురం
 9. అయ్యవారిపల్లె
 10. మాలకొండ
 11. జెడ్.ఉప్పలపాడు
 12. కొండసముద్రం
 13. సమీరపాలెం
 14. పోకూరు
 15. నూకవరం
 16. కాకుటూరు
 17. సింగమనేనిపల్లి
 18. కొండారెడ్డిపాలెం
 19. నలదలపూరు
 20. శాఖవరం
 21. కలవల్ల

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. బడేవారిపాలెం
 2. పోలినేనిపాలెం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]