సైదాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°E / 14.178; 79.743Coordinates: 14°10′41″N 79°44′35″E / 14.178°N 79.743°E / 14.178; 79.743
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండల కేంద్రంసైదాపురము
విస్తీర్ణం
 • మొత్తం347 కి.మీ2 (134 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం43,704
 • సాంద్రత130/కి.మీ2 (330/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి979


సైదాపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మండలం. సైదాపురం మండల కేంద్రం. ఈ మండలంలో 80 కి పైగా గ్రామాలున్నవి.OSM గతిశీల పటము

గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా మొత్తం 43,292, అందులో పురుషులు 21,740, స్త్రీలు 21,552. అక్షరాస్యత మొత్తం శాతం 54.54% పురుషులు అక్షరాస్యత శాతం 63.89% స్త్రీలు అక్షరాస్యత శాతం 45.18%

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

  1. అధ్వాన్న పునరాయణకట్టుబడి
  2. అనంతమడుగు
  3. ఊటుకూరు
  4. ఒరుపల్లె
  5. ఓరుపల్లి
  6. కలిచేడు
  7. కృష్ణారెడ్డిపల్లి
  8. కొమ్మిపాడు
  9. కోమటిగుంట రాజుపాలెం
  10. గులించెర్ల
  11. గ్రిద్దలూరు
  12. చగనం
  13. చీకవోలు
  14. జఫ్లాపురం
  15. జోగిపల్లి
  16. తిప్పిరెడ్డిపల్లి
  17. తోకలపూడి
  18. తోచం
  19. దేవరవేమూరు
  20. నలబొట్లపల్లి
  21. పాతళ్ళపల్లి
  22. పాలూరు
  23. పెరుమాళ్లపాడు
  24. పొక్కందాల
  25. పోతెగుంట
  26. మలిచేడు
  27. మునగపాడు
  28. మొలకలపూండ్ల
  29. రగనరామాపురం
  30. రామసాగరం
  31. లింగసముద్రం
  32. వేములచేడు
  33. సముద్రాలవారి ఖండ్రిక

రెవెన్యూయేతరగ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. https://spsnellore.ap.gov.in/document/district-handbook-of-statistics/.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు[మార్చు]