నెల్లూరు పట్టణ మండలం
స్వరూపం
నెల్లూరు పట్టణ | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా |
పరిపాలనా కేంద్రం | నెల్లూరు |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
నెల్లూరు పట్టణ మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మండలం.[1] [2] ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 లో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిని సవరించుటలో భాగంగా, లోగా ఉన్న నెల్లూరు మండల స్థానంలో, నెల్లూరు గ్రామీణ మండలం , నెల్లూరు పట్టణ మండలం , అనే రెండు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఇది నెల్లూరు రెవెన్యూ డివిజను పరిధిలోకి వస్తుంది.దీని పరిపాలనా కేంద్రం నెల్లూరు. ఈ మండలం నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన 15 వార్టు సచివాలయాలు ఉన్నాయి.[3]
మండలం లోని పట్టణాలు
[మార్చు]- నెల్లూరు
- బుజ బుజ నెల్లూరు (జనగణన పట్టణం)
మండలం లోని గ్రామాలు
[మార్చు]ఈ మండలం పౌర సౌకర్యాలకు భాధ్యత వహించే నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక భాగంగా ఉన్నందున మండల పరిధిలో గ్రామాలు లేవు.
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (2022-04-03). "ఏపీలో కొత్త జిల్లాలు.. గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం". Namasthe Telangana. Retrieved 2022-09-06.
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
- ↑ admin (2020-11-02). "Sachivalayams in NELLORE (URBAN) Mandal | NELLORE (DISTRICT)". Sachivalayam'S (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-09-22.