నెల్లూరు రెవెన్యూ డివిజను
స్వరూపం
నెల్లూరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నెల్లూరు జిల్లా |
ప్రధాన కార్యాలయం | నెల్లూరు |
మండలాల సంఖ్య | 12 |
నెల్లూరు రెవెన్యూ డివిజన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. ఈ రెవెన్యూ డివిజన్లో పరిధిలో 12 మండలాలు ఉన్నాయి.ప్రధాన కార్యాలయం నెల్లూరు నగరంలో ఉంది.[1][2][3]
రెవెన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]ఈ రెవెన్యూ డివిజన్లో మొత్తం 12 మండలాలు ఉన్నాయి.[4]
- నెల్లూరు మండలం
- ఇందుకూరుపేట మండలం
- వెంకటాచలం మండలం
- తోటపల్లిగూడూరు మండలం
- ముత్తుకూరు మండలం
- పొదలకూరు మండలం
- రాపూరు మండలం
- కొవ్వూరు మండలం
- కొడవలూరు మండలం
- విడవలూరు మండలం
- బుచ్చిరెడ్డిపాలెం మండలం
- మనుబోలు మండలం
మూలాలు
[మార్చు]- ↑ "Revenue divisions in Nellore district". Nellore District Official Website. National Informatics Centre. Archived from the original on 17 July 2015. Retrieved 9 June 2015.
- ↑ "New revenue divisions formed in Nellore district". The Hindu. Nellore. 25 June 2013. Retrieved 9 June 2015.
- ↑ "Geographic Information". Official Website of Sri Potti Sriramulu Nellore District. National Informatics Centre. Archived from the original on 31 January 2015. Retrieved 16 January 2015.
- ↑ "New AP Map: Check Out Biggest and Smallest Districts in Andhra Pradesh". Sakshi Post (in ఇంగ్లీష్). 2022-04-03. Retrieved 2022-05-03.