కొవ్వూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?కొవ్వూరు మండలం
పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
కొవ్వూరు గోస్తనీ తీరంలో గోదావరి
కొవ్వూరు గోస్తనీ తీరంలో గోదావరి
పశ్చిమ గోదావరి జిల్లా పటములో కొవ్వూరు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో కొవ్వూరు మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°00′14″N 81°43′32″E / 17.003933°N 81.725579°E / 17.003933; 81.725579Coordinates: 17°00′14″N 81°43′32″E / 17.003933°N 81.725579°E / 17.003933; 81.725579
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము కొవ్వూరు
జిల్లా(లు) పశ్చిమ గోదావరి
గ్రామాలు 15
జనాభా
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
 (2011 నాటికి)
• 70.81
• 75.0
• 66.63

కొవ్వూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం.

కొవ్వూరు బస్ స్టాండ్

కొవ్వూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం, చిన్న పట్టణము. గోదావరి నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న రాజమహేంద్రి (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.OSM గతిశీల పటము

గ్రామాలు[మార్చు]