అనపర్తి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనపర్తి
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో అనపర్తి మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో అనపర్తి మండలం స్థానం
అనపర్తి is located in Andhra Pradesh
అనపర్తి
అనపర్తి
ఆంధ్రప్రదేశ్ పటంలో అనపర్తి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°56′06″N 81°57′20″E / 16.934975°N 81.955576°E / 16.934975; 81.955576
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం అనపర్తి
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,859
 - పురుషులు 35,395
 - స్త్రీలు 35,464
అక్షరాస్యత (2011)
 - మొత్తం 67.66%
 - పురుషులు 72.56%
 - స్త్రీలు 62.65%
పిన్‌కోడ్ 533342

అనపర్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటముమండలం కోడ్: 4917.ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1] ఈ మండలం అనపర్తి శాశనసభ నియోజకవర్గం పరిధి కిందకి వస్తుంది.

వ్యవసాయం[మార్చు]

అనపర్తి మండలంలో గోదావరినది నుండి రెండు కాలువల ద్వారా వ్యవసాయ భూములకు జలాలు అందుతున్నాయి. నీటి వసతి పుష్కలంగా ఉన్నందున ఈ ప్రాంతంలో పండించే ప్రధాన పంటలలో వరి, పామాయిల్, చెరకు వేరుశనగ ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం మండల జనాభా మొత్తం - మొత్తం 70,859 - పురుషులు 35,395 - స్త్రీలు 35,464. సగటు సెక్స్ నిష్పత్తి 1,002. మొత్తం అక్షరాస్యత రేటు 72.37%. పురుషుల అక్షరాస్యత రేటు 69.02%, స్త్రీ అక్షరాస్యత రేటు 62.3%.[2]

రైల్వే స్టేషన్[మార్చు]

అనపర్తి రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే విభాగంలో డి - కేటగిరీ స్టేషన్ గా వర్గీకరించబడింది. ఈ స్టేషన్ సామర్లకోట, రాజమండ్రి మధ్య ఉంది.[3]

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. దుప్పలపూడి
 2. అనపర్తి
 3. కొప్పవరం
 4. మహేంద్రవాడ
 5. పొలమూరు
 6. రామవరం
 7. కుతుకులూరు
 8. పెడపర్తి
 9. పులగుర్త

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. లక్ష్మీనరసాపురం
 2. పీరారామచంద్రపురము

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-06-06.
 2. https://www.censusindia.co.in/subdistrict/anaparthy-mandal-east-godavari-andhra-pradesh-4917
 3. https://web.archive.org/web/20160128163230/http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf

వెలుపలి లంకెలువ్యాసం[మార్చు]