Jump to content

పెరవలి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 16°45′11″N 81°44′31″E / 16.753°N 81.742°E / 16.753; 81.742
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°45′11″N 81°44′31″E / 16.753°N 81.742°E / 16.753; 81.742
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంపెరవలి
విస్తీర్ణం
 • మొత్తం83 కి.మీ2 (32 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం70,194
 • జనసాంద్రత850/కి.మీ2 (2,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి995

పెరవలి మండలం, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా మండలాల్లో ఒకటి.OSM గతిశీల పటము

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరధిలోని జనాభా మొత్తం 69,312.అందులో పురుషులు 34,792 మందికాగా, స్త్రీలు 34,520. మొత్తం అక్షరాస్యత 74.91%, పురుషులు అక్షరాస్యత 78.80%, స్త్రీలు అక్షరాస్యత 70.97%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అజ్జరం
  2. ఖండవల్లి
  3. కాకరపర్రు
  4. కానూరు
  5. కానూరు అగ్రహారం
  6. కాపవరం
  7. కొత్తపల్లి అగ్రహారం
  8. మల్లేశ్వరం
  9. ముక్కామల
  10. నాడుపల్లె
  11. పీ.వేమవరం
  12. పెరవలి
  13. తీపర్రు
  14. ఉసులుమర్రు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]
  1. అన్నవరప్పాడు
  2. ముత్యాలవారిపాలెం

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]