ఉండ్రాజవరం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 16°47′13″N 81°42′00″E / 16.787°N 81.7°ECoordinates: 16°47′13″N 81°42′00″E / 16.787°N 81.7°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | ఉండ్రాజవరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 81 కి.మీ2 (31 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 76,489 |
• సాంద్రత | 940/కి.మీ2 (2,400/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 976 |
ఉండ్రాజవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండలం. [3]OSM గతిశీల పటం
మండలం లోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- చిలకపాడు
- చివటం
- దమ్మెన్ను
- కాల్దారి
- కర్రావారిసవరం
- మోర్త
- పాలంగి
- పసలపూడి
- సత్యవాడ
- సూర్యారావుపాలెం
- తాడిపర్రు
- ఉండ్రాజవరం
- వడ్లూరు
- వెలగదుర్రు
- వేలివెన్ను
మండల జనాభా[మార్చు]
2001 భారత జనాభా లెక్కలప్రకారం మండల జనాభా మొత్తం 71,580.అందులో - పురుషులు 36,302, - స్త్రీలు 35,278, అక్షరాస్యత - మొత్తం 83.46%- పురుషులు అక్షరాస్యత 86.25%, - స్త్రీలు అక్షరాస్యత 80.60%
మూలాలు[మార్చు]
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/WestGodavari2019.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2815_2011_MDDS%20with%20UI.xlsx; సేకరించబడిన సమయం: 19 జనవరి 2019.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-28.