చాగల్లు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలం
నిర్దేశాంకాలు: 16°59′49″N 81°40′05″E / 16.997°N 81.668°E / 16.997; 81.668Coordinates: 16°59′49″N 81°40′05″E / 16.997°N 81.668°E / 16.997; 81.668
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంచాగల్లు
విస్తీర్ణం
 • మొత్తం113 కి.మీ2 (44 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం64,774
 • సాంద్రత570/కి.మీ2 (1,500/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997


చాగల్లు మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం. OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం64,370 కాగా, అందులో పురుషులు 32,573, స్త్రీలు 31,798 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 67.65%. పురుషులు అక్షరాస్యత 72.18%. స్త్రీలు అక్షరాస్యత 63.02%.

మండలం లోని గ్రామాలు[మార్చు]

 1. బ్రాహ్మణగూడెం
 2. చాగల్లు
 3. చిక్కాల
 4. దారవరం
 5. కలవలపల్లె
 6. మల్లవరం
 7. మార్కొండపాడు
 8. నందిగంపాడు
 9. నేలటూరు
 10. సింగనముప్పవరం
 11. ఊనగట్ల

రెవెన్యూయేతర గ్రామాలు[మార్చు]

 1. ఛంద్రవరం
 2. గౌరిపల్లి
 3. కుంకుడుమిల్లి
 4. యస్.ముప్పవరం
 5. మీనానగరం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]