రాజానగరం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజానగరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదే పేరుతోనున్న ఒక మండలం.

రాజానగరం
—  మండలం  —
రాజానగరం is located in Andhra Pradesh
రాజానగరం
రాజానగరం
ఆంధ్రప్రదేశ్ పటంలో రాజానగరం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°05′00″N 81°54′00″E / 17.0833°N 81.9°E / 17.0833; 81.9
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం రాజానగరం
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,06,085
 - పురుషులు 53,345
 - స్త్రీలు 52,740
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.35%
 - పురుషులు 61.08%
 - స్త్రీలు 57.57%
పిన్‌కోడ్ 533294

జాతీయ రహదారిపైనున్న ఈ మండలం చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని కలప మిల్లులు ఉన్నాయి.OSM గతిశీల పటము

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 1,06,085 మంది ఉండగా, అందులో పురుషులు 53,345 మంది, స్త్రీలు 52,740 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు[మార్చు]

 1. నందరాడ
 2. కలవచర్ల
 3. రాజానగరం
 4. నరేంద్రపురం
 5. వెలుగుబండ
 6. వెంకటాపురం
 7. జగన్నాథపురం అగ్రహారం
 8. కనవరం
 9. శ్రీకృష్ణపట్నం
 10. పాలచర్ల
 11. భూపాలపట్నం
 12. నామవరం
 13. కొండ గుంటూరు
 14. జీ. యెర్రంపాలెం
 15. పాత తుంగపాడు
 16. తోకాడ
 17. ముక్కినాడ

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]