రాజానగరం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


రాజానగరం
—  మండలం  —
తూర్పు గోదావరి జిల్లా పటములో రాజానగరం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో రాజానగరం మండలం యొక్క స్థానము
రాజానగరం is located in ఆంధ్ర ప్రదేశ్
రాజానగరం
ఆంధ్రప్రదేశ్ పటములో రాజానగరం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°05′00″N 81°54′00″E / 17.0833°N 81.9°E / 17.0833; 81.9
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రము రాజానగరం
గ్రామాలు 17
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,06,085
 - పురుషులు 53,345
 - స్త్రీలు 52,740
అక్షరాస్యత (2011)
 - మొత్తం 59.35%
 - పురుషులు 61.08%
 - స్త్రీలు 57.57%
పిన్ కోడ్ 533294
రాజానగరం
—  రెవిన్యూ గ్రామం  —
రాజానగరం is located in ఆంధ్ర ప్రదేశ్
రాజానగరం
అక్షాంశరేఖాంశాలు: 17°05′00″N 81°54′00″E / 17.0833°N 81.9°E / 17.0833; 81.9
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం రాజానగరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 9,147
 - పురుషుల సంఖ్య 4,622
 - స్త్రీల సంఖ్య 4,525
 - గృహాల సంఖ్య 2,341
పిన్ కోడ్ 533 294
ఎస్.టి.డి కోడ్

రాజానగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 533 294. జాతీయ రహదారిపైనున్న ఈ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని కలప మిల్లులు ఉన్నాయి.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం[మార్చు]

రాజమండ్రి కాకినాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉండే ఈ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దేవుణ్ణి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తారు. ఈ గుడి 100 సంవత్సరాలకు పూర్వం కట్టినదని, మొదట స్వామి సర్పాకృతిలో ఉండేవారని స్థానికులు చెబుతారు. ఒక పొలంలో ఆసామి నాగలితో దున్నుతుండగా విగ్రహాలు లభించాయని వానిని భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించారని తెలుస్తుంది. సంతానం లేని ఆ రైతు ధనాభివృద్ధితో పాటు సంతానాభివృద్ధిని పొందాడు. ఆనాటి నుండి ఎవరికి ఏ కష్టం వచ్చినా, పెళ్ళి కాకపోయినా, సంతానం లేకపోయినా స్వామిని దర్శించి తమ కోరిక విన్నవించుకొని ఫలితాలను పొందిన ఎందరో భక్తులు ఉన్నారు. ఇక్కడ సుబ్బారాయుడి షష్ఠి పండుగ ఘనంగా జరుపుకుంటారు.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామనామ వివరణ[మార్చు]

రాజానగరం అనే పేరులో రాజా అనే పూర్వపదం, నగరం అనే ఉత్తరపదం కలిసివున్నాయి. రాజా పురుషనామసూచి కాగా నగరం అంటే జనపద సూచి. పట్టణం, పురం వంటి అర్థాలు వస్తాయి.[1]

ప్రభుత్వ వైద్యశాల, కళాశాల[మార్చు]

డెంటల్ కళాశాల[మార్చు]

మెడికల్ కళాశాల[మార్చు]

వైద్యశాల[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,06,085 - పురుషులు 53,345 - స్త్రీలు 52,740

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,147.[2] ఇందులో పురుషుల సంఖ్య 4,622, మహిళల సంఖ్య 4525, గ్రామంలో నివాస గృహాలు 2,341 ఉన్నాయి.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 239. Retrieved 10 March 2015. 
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
  • సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడు, జూన్ 2008 సప్తగిరి లో జి.సుభద్రా దేవి వ్రాసిన వ్యాసం ఆధారంగా."https://te.wikipedia.org/w/index.php?title=రాజానగరం&oldid=2108595" నుండి వెలికితీశారు