పెరవలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పెరవలి
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెరవలి మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో పెరవలి మండలం యొక్క స్థానము
పెరవలి is located in ఆంధ్ర ప్రదేశ్
పెరవలి
ఆంధ్రప్రదేశ్ పటములో పెరవలి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°45′09″N 81°44′30″E / 16.752605°N 81.7417°E / 16.752605; 81.7417
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము పెరవలి
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 69,312
 - పురుషులు 34,792
 - స్త్రీలు 34,520
అక్షరాస్యత (2001)
 - మొత్తం 74.91%
 - పురుషులు 78.80%
 - స్త్రీలు 70.97%
పిన్ కోడ్ 534328
పెరవలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం పెరవలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,107
 - పురుషుల సంఖ్య 2,541
 - స్త్రీల సంఖ్య 2,566
 - గృహాల సంఖ్య 1,143
పిన్ కోడ్ 534 328
ఎస్.టి.డి కోడ్

పెరవలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము.[1], మండల కేంద్రము. పిన్ కోడ్: 534 328. ఇది రావులపాలెం మరియు తణుకు పట్టణాల మధ్య ఐదవ జాతీయ రహదారిపై ఉంది.

పెరవలి కూదలిలో కల భారీ హనుమంతుని విగ్రహము

సౌకర్యాలు[మార్చు]

పెరవలి గ్రామ సినిమా హాలు

రవాణా[మార్చు]

పెరవలి రక్షకభట నిలయము

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5107.[1] ఇందులో పురుషుల సంఖ్య 2541, మహిళల సంఖ్య 2566, గ్రామంలో నివాస గృహాలు 1143 ఉన్నాయి.

పరిశ్రమలు[మార్చు]

పెరవలి గ్రామ కూడలి

పెరవలి గ్రామము జాతీయ రహదారికి దగ్గరలో ఉండుట వలన ఇక్కడ కొన్ని పెద్ద పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో కొన్ని మూతబడగా మరికొన్ని కొత్తగా స్థాపించబడినవి. అవి.

మూతబడిన పరిశ్రమలు
  • బింతి. ఇది ఒక శీతల పానీయపు పరిశ్రమ. ఒకప్పుడు అత్యదికముగా అమ్మకములు సాగించి దమ్సప్, లిమ్కా, గోల్డ్ స్పాట్ లాంటి పానీయాలకు దీటుగా నడుపబడిన పరిశ్రమ. అయితే ప్రస్తుతము మూతబడింది.
పెరవలి గ్రామ కూడలి

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు


"https://te.wikipedia.org/w/index.php?title=పెరవలి&oldid=2239977" నుండి వెలికితీశారు