సప్తగిరి (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2006 సప్తగిరి పత్రిక ముఖచిత్రం.

సప్తగిరి అనేది తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక. 1965లో డిసెంబరు 1 నుంచి ఈ పత్రిక తిరుపతి పట్టణంలో ముద్రించబడుతున్నది.[1]

శీర్షికలు[మార్చు]

  • ధారావాహికలు : ప్రస్తుతం ఉషశ్రీ రచించిన భారతం, తిరుమల ఆలయం గురించి విశేషాలను తెలియజేస్తున్నారు.
  • బాల ప్రబోధం : ఇందులో పిల్లలు అలవరచుకోవలసిన సద్గుణాలను, వారిని ఉత్తేజపరిచే పురాణ పురుషుల చరిత్రల గురించి వ్యాసాలు వస్తాయి.
  • మన దేవాలయాలు : ఇందులో ప్రాచీనమైన హిందూ దేవాలయాలు గురించి స్థల పురాణం మొదలైన చారిత్రాత్మక విషయాలు తెలియజేస్తారు.
  • శ్రీ వేంకటేశ్వర లీలలు : ఇందులో కొందరు భక్తుల స్వంత అనుభవాలను తెలియజేస్తారు.

ప్రత్యేక సంచికలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Registrar of Newspapers for India". Archived from the original on 2015-03-21. Retrieved 2009-05-09.

బయటి లింకులు[మార్చు]