తిరుమల ఊంజల్ సేవ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరుమలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవము తర్వాత గృహస్తుల కోరికపై అద్దాల మహలుకు వేంచేస్తారు. ఈ మండపం మద్యలో వున్న డోల (డోల అనగా ఉయ్యాల) లో స్వామి వారికి ఉభయ దేవేరులతో డోలోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ మండపంలో అన్ని వైపుల వున్న అద్దాలలో స్వామి వారు కనిపిస్తూ భక్తులకు దివ్యదర్శనాన్ని అనుగ్రహిస్తారు. అనంతరము కర్పూర నీరాజనము, ప్రసాదా వితరణ జరుగుతుంది. ప్రతి రోజు మద్యాహ్నము 1 -2 గంటల మద్య జరిగే ఈ డోలోత్సవాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ లో భక్తుల సౌకర్యార్థము ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Details of Dolotsavam (Unjal Seva) in Tirumala Temple". Archived from the original on 2016-05-30. Retrieved 2016-04-29.
  2. "SRI VENKATESWARA TEMPLE PROGRAMME". Archived from the original on 2016-05-02. Retrieved 2016-04-29.

ఇతర లింకులు

[మార్చు]