తిరుమల యోగనరసింహ స్వామి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈయన గుడి ప్రధానాలయాని కి ఈశాన్య దిక్కున వుంటుంది. పురాతనమైనది ఈ విగ్రహం రామానుజుల కాలం లో దొరికితే రామానుజులవారు' గ్రామంలో సర్వదేవతలూ ప్రధాన దైవానికి అభిముఖం గా వుండాలన్న'ఆగమోక్తి ననుసరించి, నరసింహుని ఉగ్రరూపం తగ్గించడానికనీ తిరుమల ఆలయం లో రెండవ ప్రాకారం లో స్వామికి ఈశాన్య దిక్కున పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు.