సీర్గాళి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సీర్గాళి | |
---|---|
భౌగోళికాంశాలు : | 11°07′N 79°26′E / 11.11°N 79.43°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | తాడాళన్-త్రివిక్రమన్ |
ప్రధాన దేవత: | మత్తళంకుళలి నాచ్చియార్, లోక నాయకి |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | శంఖ పుష్కరిణీ, చక్రత్రీర్దము,పుష్కలా |
విమానం: | వర్తక విమానము |
కవులు: | తిరుమంగై అల్వార్ |
ప్రత్యక్షం: | అష్టకోణ మహర్షికి |
సీర్గాళి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఇచటనే తిరుమంగై ఆళ్వార్ "ఒరుకుఱళాయ్" (పె.తి.3-4) అనుదశకమును రచించింది. "తిరుజ్ఞాన సంబందర్" అను శైవకవిని మెప్పించి "చతుష్కవి శిఖామణి" అను బిరుదమును పొందింది. శ్రీ వైష్ణవ సిద్దాంత స్థాపన చేసి "తాడాళన్" పెరుమాళ్లను పున:ప్రతిష్ఠ చేసాడు. "తిరుక్కోవలూర్"లో "త్రివిక్రమన్" పెరుమాళ్ల కుడి పాదము పైకి యుండగా ఇచ్చటి పెరుమాళ్ల ఎడమ పాదము పైకి గలదు. మణవాళమాముని మంగళాశాసనం చేసిన ప్రదేశమిది.
సాహిత్యం
[మార్చు]శ్లో. శంఖ పుష్కరిణీ చక్ర తీర్థ సుందర వైభవే|
కాట్చీరామ పురే శ్రీమాన్ తాడాళన్నితి విశ్రుత:||
శ్లో. మరంద స్యంది కబరీ నాయకీ భాగలోలుప:|
పుష్కలా వర్తకాఖ్యాన విమాన స్థితి శోభిత:||
శ్లో. అష్టకోణ మహర్షీణాం ప్రత్యక్ష:ప్రాగ్దిశాముఖ:|
పరకాల వచోదివ్య సుధాప్రీతో విరాజితే||
పాశురం
[మార్చు]పా. ఒరు కుఱళాయిరు నిలమ్ మూవడిమణ్ వేణ్డి
యులగనైత్తు మీరడియా లొడుక్కి; ఒన్ఱుమ్
తరగవెనా మావలియై చ్చిఱై యిల్ వైత్త
తాడాళన్ తాళణైవీర్; తక్క కీర్తి
యరు మఱైయిన్ తిరళ్ నాన్గుమ్ వేళ్వియై న్దుమ్
అజ్గజ్గళవై యాఱు మిశైగళేழுమ్
తెరువిల్ మలివిழா వళముమ్ శిఱక్కుమ్ కాழி
చ్చీరామ విణ్ణగరే శేర్మినీరే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 3-4-1
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
తాడాళన్-త్రివిక్రమన్ | మత్తళంకుళలి నాచ్చియార్, లోక నాయకి | శంఖ పుష్కరిణీ, చక్రత్రీర్దము, పుష్కలా | తూర్పు ముఖము | తిరుమంగై అల్వార్ | నడచున్న భంగిమ | వర్తక విమానము | అష్టకోణ మహర్షికి |
చేరే మార్గం
[మార్చు]శీర్గాళి పెద్ద పట్టణం. అన్ని వసతులు గలవు.