Jump to content

తిరుపార్తన్ పళ్ళి

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
తిరుపార్తన్ పళ్ళి
Thiruppaarththanpalli
తిరుపార్తన్ పళ్ళి Thiruppaarththanpalli is located in Tamil Nadu
తిరుపార్తన్ పళ్ళి Thiruppaarththanpalli
తిరుపార్తన్ పళ్ళి
Thiruppaarththanpalli
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
పేరు
ఇతర పేర్లు:Taamaraiyaal Kelvan Temple
ప్రధాన పేరు :తిరుపార్తన్ పళ్ళి
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:నాగపట్నం
ప్రదేశం:పార్తన్ పల్లి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:తామరయాళ్ కేళ్వన్ పెరుమాళ్
ప్రధాన దేవత:తామరై నాయకి
ఉత్సవ దైవం:పార్థసారధి
దిశ, స్థానం:పశ్చిమముఖము
పుష్కరిణి:శంఖ పుష్కరిణి
విమానం:నారాయణ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:అర్జునుడు, వరుణుడు, ఏకాదశ రుద్రులు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

తిరుపార్తన్ పళ్లి (Thiruppaarththanpalli) 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.

శ్లో|| పార్తంపళ్లి పురేతు శంఖ సరసీ యుక్తే తు నారాయణం
వైమానం సమధిశ్శ్రిత స్థ్సితిలసన్ ప్రాచేతసాశీముఖః |
దేవస్తామరయాళ్ ప్రియోర్జున జలేశైకా దశేశేక్షితః ||
ప్రాప్తస్తామర నాయకీం విజయతే శార్జ్గాంశ యోగిస్తుతః ||

విశేషాలు

[మార్చు]

ఇచ్చట పెరుమాళ్లు శ్రీదేవి, భుదేవి, నీలాదేవులతో కలసి ప్రతిష్ఠితమై ఉన్నాడు. ఇక్కడ శంఖ చక్ర గదలతో వేంచేసియున్న కోలవిల్లి రామన్ ప్రతిష్ఠితమై ఉన్నాడు. స్వామి హస్తములో శార్జ్గమును (విల్లు) ధరించి ఉంటాడు. ఇచట అర్జునునకు వేరు సన్నిధి ఉంది.

తాయార్ మందిరం చిత్రం

చరమ శ్లోకార్ధము ప్రకాశించిన స్థలము - మకరం పుష్యమీ నక్షత్రం తీర్ధోత్సవం. అర్చకుని నివాసం సన్నిధికి సమీపముననే ఉంది.

మార్గము

[మార్చు]

తిరునాంగూర్ కు దక్షిణం 3 కి.మీ. చిన్న గ్రామం. వసతులు లేవు.

తమిళ సాహిత్యం

[మార్చు]

పా|| కవళయానై కొమ్బుశిత్త కణ్ణనెన్ఱుమ్‌; కామరుశీర్
క్కువళమేగ మన్నమేని కొణ్ఱ కోనెన్నానై యెన్ఱుమ్‌
తవళమాడునీడు నాజ్గై త్తమరైయాళ్ కేళ్వనెన్ఱుమ్‌
పవళవాయాళెన్ మడన్దై పార్తన్బళ్ళి పొడువాళే.
       తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొలి 4-8-1

శ్లో|| చోళదేశే ప్రసిద్ధానాం దేశానాం కమలాపతేః |
ఏవం చత్వా రింశ తస్తు వైభవో వర్ణితోమయా ||

వివ: ఇంతవరకు చోళదేశపు దివ్య తిరుపతులు నలుబది క్షేత్రములు వర్ణింపబడినవి.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
తామరయాళ్ కేళ్వన్ తామరై నాయకి శంఖ పుష్కరిణి పశ్చిమ ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ నారాయణ విమానము అర్జునునకు, వరుణునకు, ఏకాదశ రుద్రులకు

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]