తిరుమోగూర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
తిరుమోగూర్ | |
---|---|
భౌగోళికాంశాలు : | 9°57′3.69″N 78°12′25.56″E / 9.9510250°N 78.2071000°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | కాలమేఘ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | తిరుమోగూర్ వల్లి తాయార్, మేఘవల్లి(మోహన వల్లి) |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | క్షీరాబ్ది పుష్కరిణి |
విమానం: | కేతకి విమానం(మోహన విమానం) |
కవులు: | నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | బ్రహ్మ, రుద్ర, ఇంద్రులకు |
తిరుమోగూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఇచ్చట శ్రీ భూసమేతులైన క్షీరబ్దిశాయి పెరుమాళ్ల సన్నిధి గలదు. (పళ్లికొండ పెరుమాళ్) షోడశ బాహు సుదర్శన పెరుమాళ్ సన్నిధియు కలదు
పేరువెనుక చరిత్ర
[మార్చు]అమృతమును పంచు నిమిత్తమై మోహినీ అవతారము దాల్చిన స్వామి దేవతల ప్రార్థన నంగీకరించి కాళమేఘ పెరుమాళ్లుగా అవతరించుటచే ఈక్షేత్రమునకు మోహనపురమని పేరు వచ్చింది.
విశేషాలు
[మార్చు]సన్నిధి ప్రక్కన గల క్షీరాబ్ది పుష్కరిణి ఉంది. తాళతామరై నది ఇచట ప్రవహించుచున్నది. సన్నిధిలో ప్రసాదము లభించును.ఇచట వేంచేసియున్న చక్రత్తాళ్వార్ మిక్కిలి ప్రభావ సంపన్నులు.
ఉత్సవాలు
[మార్చు]వృషభం విశాఖ తీర్థోత్సవము
సాహిత్యం
[మార్చు]శ్లో. మోకూర్ నామ్నిపురే పయోబ్ధి సరసీ సంశోభితే ప్రాజ్ముఖ:
స్థాయీ మేఘలతా పరిష్కృత వపు శ్శ్రీకాళమేఘప్రభు:|
శ్రీమత్కేతక దేవయాన వనతి ర్విద్యోతతే పద్మభూ
రుద్రేంద్రాదిమ సేవిత:కలిజిత:పాత్రం శఠారేస్త్సుతే:||
పాశురాలు
[మార్చు]పా. తాళతామరై త్తడమణివయల్ తిరుమోగూర్
నాళుమేని నన్గమర్‌న్దు నిన్ఱు అశురరై త్తగర్‌క్కుమ్;
తోళునాన్గుడై చ్చురికుழ்ల్‌కమలక్కణ్ కనివాయ్
కాళమేగత్తై యన్ఱి మతొన్ఱిలజ్గదియే.
ఇడర్ కెడవెమ్మై ప్పోన్దళియా యెన్ఱెన్ఱేత్తి;
శుడర్ గొళ్ శోతియై త్తేవరుమ్ మునివరుమ్ తొడర
పడర్ కొళ్ పామ్బణై ప్పళ్లికొళ్వాన్ తిరుమోగూర్,
ఇడర్‌కెడ వడిపరవుదుమ్ తొణ్డీర్ నమ్మినే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 10-1-1,4
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
కాలమేఘ పెరుమాళ్ | తిరుమోగూర్ వల్లి తాయార్, మేఘవల్లి (మోహన వల్లి) - | క్షీరాబ్ది పుష్కరిణి | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ | కేతకి విమానం (మోహన విమానం) | బ్రహ్మ, రుద్ర, ఇంద్రులకు |
చేరే మార్గం
[మార్చు]మధురకు 10 కి.మీ. మధుర నుండి టౌన్ బస్ సౌకర్యం ఉంది. మధుర నుండి "మేలూరు" వెళ్లుబస్‌లో ఒత్తక్కఱై అనుచోట దిగి అట నుండి (నడచిగాని) తిరువాదవూర్ వెళ్లుబస్‌లో 11/2 కి.మీ. వెళ్లిన సన్నిధి చేర వచ్చును
చిత్రమాలిక
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- మూలాలు లేని వ్యాసాలు
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from అక్టోబరు 2016
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from అక్టోబరు 2016
- All articles covered by WikiProject Wikify
- Infobox temple using deprecated parameters
- వైష్ణవ దివ్యదేశాలు
- వైష్ణవ దివ్యక్షేత్రాలు
- తమిళనాడు దేవాలయాలు