తిరుప్పేరై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుప్పేరై
తిరుప్పేరై is located in Tamil Nadu
తిరుప్పేరై
తిరుప్పేరై
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
Coordinates: Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:మకరనెడుం కుళైక్కాద ప్పెరుమాళ్, నిగరిల్ ముకిల్ వణ్ణన్
ప్రధాన దేవత:కుళైకోదై వల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:శుక్ర పుష్కరిణి
విమానం:భద్ర విమానము
కవులు:నమ్మాళ్వార్లు
ప్రత్యక్షం:బ్రహ్మ, శివ, శుక్రులకు

తిరుప్పేరై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఈ దివ్యదేశమునకు "మానగర్" (మహానగరము తి.మొ.7-3-9) అను విలక్షణమైన తిరునామము ఉంది. నమ్మాళ్వార్ తిరువాయి మొழிలో "వెళ్లచ్చురిశజ్డొడు" అను దశమున "శెజ్గనివాయిన్(ఎఱ్ఱని పండు వంటి అధరము) అను పాశురమున ఓసఖీ! తిరుప్పేరై దివ్యదేశమున వేంచేసియున్న స్వామి ఎఱ్ఱని పండువంటి అధరమును తేజోవంతమైన కిరీటమును, శంఖ చక్రాది ఆయుధములను ధరించి నామనస్సును వశపరచుకొనినాడు" అని సర్వేశ్వరుని సౌందర్యమును సేవించి ప్రకాశింపజేసినారు. మీనం ఉత్తర తీర్థోత్సవము.

మార్గము: ఈక్షేత్రమునకు తిరుప్పొరై యని వాడుకపేరు. తిరునల్వేలి తిరుచున్దూర్ రైలు మార్గములో ఆళ్వార్ తిరునగరి నుండి 5 కి.మీ. సత్రము ఉంది. వసతులు స్వల్పము.

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీతెన్ తిరుప్పేర పురేతు శుక్ర సరస్సు రమ్యే సురదిజ్ముఖాసన:|
   శ్రీమత్కుழைకోద లతాదినాథో విరించి నేశానగ విప్ర సేవిత:||
   మకరాయత కర్ణ భూషణ శ్బుభ భద్రాఖ్య విమాన మాశ్రిత:
   శఠవైరి మహర్షిణాస్తుతో భువి భక్తేష్టకృతే విరాజితే||

పాశురాలు[మార్చు]

పా. శెజ్గని వాయిన్ తిఱత్తదాయుమ్;శె--డర్‌నీణ్‌ముడి త్తాழ்న్ద దాయుమ్;
    శజ్గొడు శక్కరమ్‌ కణ్డుగన్దుమ్;తామరై క్కణ్ కళు క్కత్‌త్తు త్తీర్‌న్దుమ్;
    తిజ్గళునాళుమ్‌ విழாవఱాద; తెన్ తిరుప్పేరైయిల్ వీత్తిరిన్ద;
    నజ్గళ్ పిరాను క్కెన్నె--న్దోழி!;నాణు నిఱై యు మిழన్దదువే.||
              నమ్మాళ్వార్-తిరువాయిమొழி 7-3-3

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
మకరనెడుం కుళైక్కాద ప్పెరుమాళ్, నిగరిల్ ముకిల్ వణ్ణన్ కుళైకోదై వల్లి తాయార్ శుక్ర పుష్కరిణి తూర్పు ముఖము కూర్చున్న భంగిమ నమ్మాళ్వార్లు భద్ర విమానము బ్రహ్మ, శివ, శుక్రులకు

చేరే మార్గం[మార్చు]

ఈక్షేత్రమునకు తిరుప్పొరై యని వాడుకపేరు. తిరునల్వేలి తిరుచున్దూర్ రైలు మార్గములో ఆళ్వార్ తిరునగరి నుండి 5 కి.మీ. సత్రము ఉంది. వసతులు స్వల్పము

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]