తిరువణ్ పరిశారమ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువణ పరిశారమ్ Thiruppathisaram | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | Tamil Nadu |
జిల్లా: | కన్యాకుమారి |
ప్రదేశం: | తమిళనాడు, India |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | Thiruvazhimarban |
ప్రధాన దేవత: | the god possess his goddess in the chest (no separate moolasthanam) |
ఉత్సవ దైవం: | Thirukuralappan |
ఉత్సవ దేవత: | శ్రీదేవి, భూదేవి |
దిశ, స్థానం: | కూర్చున్న సేవ |
పుష్కరిణి: | లక్ష్మీ తీర్థం |
కవులు: | nammalvar mangalasasanam |
ముఖ్య_ఉత్సవాలు: | Chithrai(tamil) month 10 days, Purattasi Saturday & Margazhi thirupalli yeluchi and all saturdays |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | may be before 8th century |
తిరువణ్ పరిశారమ్ భారతదేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈ దివ్య దేశానికి "అచ్చేరి" అను విలక్షణమైన తిరునామము ఉంది. ఈస్వామి విషయమై నమ్మాళ్వార్లు సౌకుమార్యమను గుణమును ప్రకాశింప జేసియున్నారు.
సాహిత్యం
[మార్చు]శ్లో. తిరువణ్ పరిశార పట్టణే వరలక్ష్మీ సరసా సమన్వితే|
సురదిగ్వదనోపవేశనో వినతాకారి విలోచనాతిథి:||
శ్లో. ఇంద్ర కల్యాణ నిలయ: తిరువాళ్ మార్పనాహ్వయ:|
దేవ్యా కమల వల్ల్యాయం రేజే శఠరిపుస్తుత:||
పాశురాలు
[మార్చు]పా. వరువార్ శెల్‌వార్; వణ్ పరిశారత్తిరున్ద; ఎన్
తిరువాழ் మార్వఱ్కెన్; తిఱమ్ శొల్లార్ శెయ్‌వదెన్;
ఉరువార్ శక్కరమ్; శజ్గు శుమన్దిజ్గుమ్మోడు;
ఒరుపాడుழల్వా; నోరడియాను ముళనెన్ఱే
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-3,7
చేరే మార్గం
[మార్చు]కన్యాకుమారికి ఉత్తరమున 20 కి.మీ దూరమున నాగర్‌కోయిల్‌కు 4 కి.మీ. దూరమున గలదు. తిరువాట్టారునుండి "తొడువెట్టి" చేరి బస్సు మారి నాగర్ కోయిల్ చేరవచ్చును. వసతులు స్వల్పము.
వివరం
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
తిరువాళ్ మాఱ్పన్ (తిరుక్కురళప్పన్) | కమలవల్లి తాయార్ | లక్ష్మీతీర్థం | తూర్పు ముఖము | కూర్చున్న భంగిమ | నమ్మాళ్వార్లు | ఇంద్ర కల్యాణ విమానము- | వినతకు, ఉడయ నంగైయార్‌కు (నమ్మాళ్వార్ల తల్లిగారు), (నమ్మాళ్వార్ల తండ్రిగారు) -గరుడాళ్వార్లకు |