పెరుంకుళమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెరుంకుళమ్
పెరుంకుళమ్ is located in Tamil Nadu
పెరుంకుళమ్
పెరుంకుళమ్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
Coordinates: Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:మాయక్కూత్తన్
ప్రధాన దేవత:కుళందవల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:పెరుంకుళ తీర్థం
విమానం:ఆనందనిలయ విమానము
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:బృహస్పతికి

పెరుంకుళమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

ఇచ్చట పెరుమాళ్ల ప్రక్కగా పెరియ తిరువడి (గరుత్మంతులు) ప్రతిష్ఠితమై. "అత్యంత ప్రీతితో తనను జేరిన వారి స్త్రీ సహజ ధర్మములను పోగొట్టి తన అద్బుత ఆశ్చర్య చేష్టిత గుణములను ప్రకాశింపజేసిన స్వామి" యని "పల్ వళై యార్ మున్ పరిశళిందేన్, అను పాశురమున (తిరువాయి మొళి 8-2-4)నమ్మాళ్వార్ భగవంతుని అద్భుత చేష్టిత గుణమును కీర్తించాడు.

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీమత్కుళంద నగరేతు పెరుంకొళాఖ్య
   తీర్థే కుళంద లతికా నయనాబ్జ భృజ్గ:|
   ప్రాగాసన స్థితి రసౌ గురుసేవితాంగ
   శ్రీమత్పరాజ్కుశ మునీంద్ర పరిస్తుతాత్మా||

శ్లో. ఆనంద నిలయాఖ్యాస విమానస్థో మహీయతే|
   మాయానట విభుర్భక్త పరిరక్షణ దీక్షిత:||

పాశురాలు[మార్చు]

పా. కూడచ్చెన్ఱే నినియెన్ కొడుక్కేన్;కోల్వళై నె--త్తుడక్కు మెల్లామ్‌;
    పాడత్తొழிయ విళై న్డువైగల్;పల్వళై యార్ మున్ పరిశழிన్దేన్,
    మాడక్కొడి మదిళ్ తెన్ కుళన్దై; వణ్ కుడపాల్ నిన్ఱమాయ క్కూత్తన్;
    ఆడల్ పఱవై యుయర్‌త్త వెల్పో; రాழிపలవనై యాదరిత్తే.||
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 8-2-4.

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
మాయక్కూత్తన్ కుళందవల్లి తాయార్ పెరుంకుళ తీర్థం తూర్పు ముఖము నిలుచున్న భంగిమ నమ్మాళ్వార్ ఆనందనిలయ విమానము బృహస్పతికి

సూచన[మార్చు]

ఇచటి అర్చకస్వాములు తొలవిల్లి మంగళం క్షేత్రానికి పోతుంటారు.

మార్గం[మార్చు]

ఈక్షేత్రమును పెరుజ్కొళమనియే చెప్పవలెను. తిరుప్పుళిజ్గుడి నుండియు, శ్రీవైకుంఠము నుండియు పోయి సేవింపవచ్చును. ఆక్షేత్రములకు 10 కి.మీ. దూరములో గలదు.

మంచి మాట[మార్చు]

ఈ ఆత్మకు సర్వేశ్వరుడు కట్టిన మంగళసూత్రమే తిరుమంత్రము.

"పిళ్లై తిరునరయూర్ అరయర్"

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వలుపలి లింకులు[మార్చు]