అరిమేర విణ్ణ్గగరం
స్వరూపం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అరిమేర విణ్ణ్గగరం | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | కుడమాడు కూత్తన్ |
ప్రధాన దేవత: | అమృతఘటవల్లి తాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | కోటి తీర్థము |
విమానం: | ఉచ్యశృంగ విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | ఉదంక మహర్షికి |
అరిమేర విణ్ణ్గగరం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]తిరునాంగూర్ తిరుపతులలో ఒకటి
సాహిత్యం
[మార్చు]శ్లో. దేశేస్మి న్నరిమేయ విణ్ణగరకే కోట్యాఖ్య తీర్థాంచితే
సంప్రాప్తో లసదుచ్య శృజ్గ మతులం వైమానమైంద్రీ ముఖ:|
నాయక్యామృత కుంభవల్లి విలస న్నామ్న్యా కలిఘ్నస్తుత:
ఆసీన:కుడమాడు కూత్త పెరుమాళ్ రాజత్యుదంకేక్షిత:||
పాశురం
[మార్చు]పా. తిరుమడన్దై మణ్ మడన్దై యిరుపాలుమ్ తిగழ
త్తీవినైగళ్ పోయగల వడియవర్ గట్కెన్ఱుమ్
అరుళ్‌నడన్దు; ఇవ్వేழுలగత్తవర్ పణియవానీర్
అమర్‌న్దేత్త విరున్ద విడమ్ పెరుమ్ పుగழ் వేదియర్‌వాழி
తరుమిడజ్గళ్; మழర్‌గళ్ మిగుకైతై గళ్ శెయ్గనీర్
తామరైగళ్ తడజ్గొడరుమిడజ్గ డొఱువ్ తిగழ
అరువిడజ్గళ్ పొழிల్ తழுవి ఎழிల్ తిగழு నాజ్గూర్
అరిమేయ విణ్ణగరుం వణజ్గు మడనెంజే
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 3-10-1
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
కుడమాడు కూత్తన్ | అమృతఘటవల్లి తాయార్ | కోటి తీర్థము | తూర్పు ముఖము | నిలచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | ఉచ్యశృంగ విమానము | ఉదంక మహర్షికి |
చేరే మార్గం
[మార్చు]మణిమాడక్కోయిల్‌కు చేరువలోనే గలదు.