అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

తలైచ్చన్‌గాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తలైచ్చన్‌గాడ్
తలైచ్చన్‌గాడ్ is located in Tamil Nadu
తలైచ్చన్‌గాడ్
తలైచ్చన్‌గాడ్
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:నాణ్మదియప్పెరుమాళ్ వెణ్ శుడర్ పెరుమాళ్ వెణ్ శుడర్ పెరుమాళ్,
ప్రధాన దేవత:తలైచ్చంగ నాచ్చియార్, శెంగమలవల్లి తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:చంద్ర పుష్కరిణి
విమానం:చంద్ర విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:చంద్రునకు దేవతలకు

తలైచ్చెంగనాణ్మదియం భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

క్షేత్రమునకు అరుణ వనమని పేరు ఉంది.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీ చంద్రాహ్వయ పద్మినీ తటతలే శ్రీ మత్తలచ్చజ్గమి
   త్యాఖ్యే దివ్య పురేతు చంద్ర పదకే వైమాన వర్యే స్థిత:|
   దేవో నాణ్మతియ ప్రభుర్విజయతే దేవ్యా పురాఖ్యాయుజా
   ప్రాగాస్య శ్శశి దేవ సేవిత తను శ్శార్జ్గాంశ మౌని స్తుత:||

పాశురం

[మార్చు]

   కణ్ణార్ కణ్ణపుర జ్కడిగై కడి కమழுమ్;
   తణ్ణార్ తామరై శూழு తలైచ్చజ్గమే త్తిశైయుళ్;
   విణ్ణోర్ నాణ్మదియై విరిగిన్ఱి వెంజుడరై
   కణ్ణార కణ్డు కొణ్డు కళికిన్ఱ దిజ్గెన్ఱు కొలో.
         తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 8-9

చంద్ర పుష్కరణి, ఆలయ ట్యాంక్
ఆలయ ద్వారం

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నాణ్మదియప్పెరుమాళ్ వెణ్ శుడర్ పెరుమాళ్ వెణ్ శుడర్ పెరుమాళ్, తలైచ్చంగ నాచ్చియార్, శెంగమలవల్లి తాయార్ చంద్ర పుష్కరిణి తూర్పు ముఖము నిలుచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ చంద్ర విమానము చంద్రునకు దేవతలకు ప్రత్యక్షము

చేరే మార్గం

[మార్చు]

మాయవరం నుండి అక్కూర్ చేరి అట నుండి శీర్గాళిపోవు మార్గములో 3 కి.మీ దూరమున సన్నిధి కలదు తలచ్చంగాడనియే చెప్పాలి. తలచ్చంగాడు నుండి మణ్‌శాలై పోవు మార్గంలో 1/4 కి.మీ దూరమున సన్నిధి ఉంది. వసతులు మితముగా నున్నవి.

అష్టవిధ భక్తి

[మార్చు]
మద్బక్తజన వాత్సల్యం పూజాయాంచ అనుమోదనం స్వయం అభ్యర్దనం మదర్దే డంబవర్జనం మత్కథాశ్రవణే భక్తి సర్వ నేత్రాంగ విక్రియా మమానుస్మరణం నిత్యం యచ్చమాం నోవజీవతి
భగవద్బక్తుల యందు ప్రేమ భగవదారాధన యందు కోరిక స్వయముగా ఆరాదించుట భగవద్విషయమున ఆడంబరములను విడుచుట భగవంతుని కథలను వినుటయందు భక్తి భగవత్కథలను వినునపుడు శరీరముపులకించుట ఎల్లపుడు భగవంతుని తలచుట ప్రయోజనాంతరముల యందు ఆశలేకుండుట

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]