తిరువేళుక్కై
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరువేళుక్కై | |
---|---|
భౌగోళికాంశాలు : | 12°29′N 79°26′E / 12.49°N 79.43°E |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | ముకుందనాయకన్ |
ప్రధాన దేవత: | వేళుక్కైవల్లితాయార్ |
దిశ, స్థానం: | తూర్పు ముఖము |
పుష్కరిణి: | కనక సరస్సు |
విమానం: | హేమ విమానం |
కవులు: | పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్లు |
ప్రత్యక్షం: | భృగుమహర్షికి |
తిరువేళుక్కై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]సాహిత్యం
[మార్చు]శ్లో. శ్రీవేళుక్క పురే సర: కనక మిత్యాప్తే ముకుంద ప్రభు:
శ్రీవేళుక్క లతా పతిర్విజయతే ప్రాగాస్య సంస్థానగ:|
ప్రత్యక్షో భృగునామ తాపసపతే స్తుత్య: కలిద్వేషిణ:
శ్రీమన్నందక యోగినశ్చ భువనే భక్తార్తి విస్తారక:(హేమాఖ్య వైమానగ:)
పాశురాలు
[మార్చు]పా. అన్ఱివ్వులక మళన్ద వశై వేకొల్
నిన్ఱిరు న్దు వేళుక్కై వీణకర్ వాయ్-అన్ఱు
కిడన్దానె క్కేడిల్ శీరానై, ముంక--
క్కడన్దానై నె--మే కాణ్
పేయాళ్వార్లు- మూన్ఱాన్దిరువన్దాది 34
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
ముకుందనాయకన్ | వేళుక్కైవల్లితాయార్ | కనక సరస్సు- | తూర్పు ముఖము | పెరియాళ్వార్-తిరుమంగై ఆళ్వార్లు | నిలచున్న భంగిమ | హేమ విమానం | భృగుమహర్షికి |
- శ్రీమద్వేదాంత దేశికులు వ్రాసిన మంగళా శాసనం, కామాసికాష్టకములతో స్వామి అర్చించబడతాడు.
చేరే మార్గం
[మార్చు]అష్టభుజ స్వామి సన్నిధికి 1 కి.మీ. నైఋతి దిశగా ఉంది.