Jump to content

తిరువెళ్ళక్కుళమ్

అక్షాంశ రేఖాంశాలు: 11°11′N 79°45′E / 11.18°N 79.75°E / 11.18; 79.75
వికీపీడియా నుండి
తిరువెళ్ళక్కుళమ్‌
తిరువెళ్ళక్కుళమ్‌ is located in Tamil Nadu
తిరువెళ్ళక్కుళమ్‌
తిరువెళ్ళక్కుళమ్‌
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :11°11′N 79°45′E / 11.18°N 79.75°E / 11.18; 79.75
పేరు
ఇతర పేర్లు:అన్నన్ పెరుమాల్ దేవాలయం
ప్రధాన పేరు :అన్నన్ కోయిల
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:నాగపట్నం
ప్రదేశం:తిరునాగూర్
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:అన్నన్ పెరుమాల్,
శ్రీనివాసన్(విష్ణుమూర్తి)
ప్రధాన దేవత:అలమేల్మంగ
(లక్ష్మీదేవి)
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:తిరువెళ్ళక్కుళం పుష్కరిణి
విమానం:తత్త్వబోధ విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:శ్వేతకేతు మహారాజు, పరమశివుడు
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

తిరువెళ్ళక్కుళమ్‌ (Thiruvellakkulam) లేదా అణ్ణన్ కోయిల్ ఒక ప్రసిద్ధిచెందిన 108 వైష్ణవ దివ్యదేశాలు లో ఒకటి.

విశేషాలు

[మార్చు]

తిరుమంగై ఆళ్వార్గ దేవిమార్లగు (భార్య) కుముదవల్లి నాచ్చియార్ ఈ తిరువెళ్లక్కొళ తీర్థమునందే అవతరించిరి.

మార్గము

[మార్చు]

కీళ్‌చాలైకు (తిరుత్తేవనార్ తొగైకు) పశ్చిమంగా 1 కి.మీ. దూరంలో ఉంది. "అణ్ణన్ కోయిల్ అనియే చెప్పాలి." వసతులు లేవు.

సంసారబీజం

[మార్చు]

" ముముక్షువునకు సంసారబీజము నశింపవలెను. పేడపురుగు పేడలో తిరుగుచున్నను ఆపేడ దానికి అంటనట్లుగా ముముక్షువైనవాడు సంసారములో నుండినను సంసారముతో సంబంధము లేకుండ నుండాలి. అలా ఉంటే సంసారబీజము నశిస్తుంది. అలాంటి వారు జివన్ముక్తుడ్సిన జనకచక్రవర్తి వంటివారు." అన్నది ఆళ్వారుల అభిప్రాయం.

తమిళ సాహిత్యం

[మార్చు]

శ్లో|| పురేతు వెళ్ళక్కొళ మిత్యభిశ్రుతే తన్నామ తీర్థే సుర దిజ్ముఖ స్థితిః |
నారాయణాఖ్యో వరతత్త్వబోధ వైమానమాసాద్య విరాజతే హి ||

శ్లో|| ఇక్ష్వాకు శ్వేత రాజోగ్ర ప్రత్యక్షత్వ ముపాగతః |
పూమార్ తిరుమకళ్ దేవీ మాశ్రితః కలిహస్తుతః ||

పాశురాలు

[మార్చు]

పా|| కణ్ణార్ కడల్‌పోల్ తిరుమేని కరియాయ్ |
నణ్ణార్ మునైవెన్ఱి కొళ్వార్ మన్ను నాజ్గూర్
తిణ్ణార్ మదిళ్‌శూళ్ తిరువెళ్లక్కుళత్తుళ్ |
అణ్ణా; అడయే నిడరైక్కళైయాయే.

పా|| వేడార్ తిరువేజ్గడం మేయవిళక్కే; |
నాడార్ పుగళ్ వేదియర్ మన్నియ జాజ్గూర్
శేడార్ పొయిల్‌శూళ్ తిరువెళ్ళక్కుళత్తాయ్ |
పాడా పరువేన్ వినై యాయినపొత్తి.
       తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొళి 4-7-1.5.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం భంగిమ ముఖద్వార దిశ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నారాయణన్, అణ్ణన్ పెరుమాళ్ పూవార్ తిరుమగళ్ నాచ్చియార్ వెళ్లక్కొళమ్‌ పుష్కరిణి తత్త్వబోధ విమానము తిరుమంగై ఆళ్వార్ తూర్పుముఖము నిలుచున్న భంగమ ఇక్ష్వాకు వంశీయుడైన శ్వేతుకేతు మహారాజునకు, పరమ శివునకు

గ్యాలరీ

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]