Coordinates: Coordinates: Unknown argument format

తిరువిత్తువక్కోడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిరువిత్తువక్కోడు భారతదేశం, తమిళనాడు రాష్ట్రం లోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

తిరువిత్తువక్కోడు
తిరువిత్తువక్కోడు is located in Kerala
తిరువిత్తువక్కోడు
తిరువిత్తువక్కోడు
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారతదేశం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఉయ్యవంద పెరుమాళ్
ప్రధాన దేవత:విత్తువక్కోడువల్లి త్తాయార్
దిశ, స్థానం:దక్షిణ ముఖం
పుష్కరిణి:చక్రతీర్థం
విమానం:తత్త్వకాంచన విమానం
కవులు:కులశేఖరాళ్వారు
ప్రత్యక్షం:అంబరీషునకు

సాహిత్యం[మార్చు]

శ్లో. శ్రీవిత్తువక్కోడు పురే చక్రతీర్థయుతే శ్రిత:|
   ఉయ్య వంద ప్రభు ర్దేవీం విత్తువక్కోడు వల్లికామ్‌||
   తత్త్వ కాంచన వైమానే దక్షిణస్యోరగే శయ:
   అంబరీషా తిథిర్భాతి కులశేఖర సంస్తుత:||

గణపతి దేవాలయం
నకుల-సహదేవ, యుదిష్ట్రియా ద్వారా స్థాపించబడిన దేవాలయాలు

పాశురాలు[మార్చు]

పా. తరుతుయరమ్‌ తడాయేల్; ఉన్ శరణల్లాల్ శరణిల్లై;
   విరై కుழுవు మలర్పొழிల్ శూழ்;విత్తువక్కోట్టమ్మానే!
   అరశినత్తా లీన్ఱతాయ్ అగత్‌డినుమ్; మత్తవళ్ తన్
   అరుళ్ నినైన్దే యழுజ్గழవి: అదువే పోన్దిరున్దేనే.
           కులశేఖరాళ్వార్లు-పెరుమాళ్ తిరుమొழி 0-5-1

చేరే మార్గం[మార్చు]

షోరనూర్-గురువాయూర్ బస్‌లో 15 కి.మీ.లో దిగి 2 కి.మీ నడచియు వెళ్ళవచ్చును. షోరనూర్-ఎర్నాకులం లైనులో పట్టాంభి స్టేషనుకు 2 కి.మీ

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]