శిరీవరమంగై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శిరీవరమంగై
శిరీవరమంగై is located in Tamil Nadu
శిరీవరమంగై
శిరీవరమంగై
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
Coordinates: Coordinates: Unknown argument format
ప్రదేశము
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:వానమామలై పెరుమాళ్, తెయ్‌వనాయకన్ (దేవనాయకన్)
ప్రధాన దేవత:శిరీవరమజ్గై తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:శేత్తుత్తామరై పుష్కరిణి, ఇంద్రపుష్కరిణి
విమానం:నంద వర్ధన విమానము
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:భృగు, రోమశ, మార్కండేయ మహర్షులకు, బ్రహ్మకు

శిరీవరమంగై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు[మార్చు]

సాహిత్యం[మార్చు]

శ్లో|| తోతాద్రౌ వర పంకసార స్సంశోభి తేంద్రాబ్జినీ
    రమ్యే నందన వర్ధనం సముపయన్ వైమాన మైంద్రాసనః |
    దేవ్యా శ్రీ వరమజ్గనామ యుతయా తోతాద్రినాథః కు, మా
    నీళా, సేనప తార్ష్య చామర ధరా సూర్యేందుభీ రాజతే ||

శ్లో|| భృగు రోమశ మౌనిభ్యాం మార్కండేయ మహర్షిణా |
    బ్రహ్మణాపిచ దృష్టాంగ శ్శఠారాతి మునిస్తుతః ||

శ్లో. వరమంగే శుభోత్తుంగే వర పంకేరు హేక్షణే|
    పదపంకేరుహే నిత్యం తవ భృజ్గం కురుష్వమామ్‌||
    మాత శ్శ్రీవరమంగే మధురిపు వాంచిత మనోహరా పాంగే|
    మంగళవదన శశాంకే మామవ విద్యుల్లతా సమానాంగే||
    వన్దేహం వనమాలినం సరసిజా సర్వం సహా సేవితం
    చంచచ్చామర కన్యకా భృగుయుతం చక్రాది భూషానిత్వమ్‌|
    మార్కండేయ మునీన్ద్ర వన్దిత వియత్ క్ష్మాభృన్నివాస ప్రియం
    సేనాధీశ దినేశ చంద్ర విహగాధీశై స్సదా సేవితమ్‌||
    నౌమి శ్రీసురరాజ మమ్బుజదృశం పద్మా మహీ సేవితం|
    గోదాలోచన కోమలోత్పల విధుం శ్రీదాంఘ్రి పజ్కేరుహమ్‌|
    వానక్ష్మాధర నిత్యవాస రసికం దీనావనే దీక్షితం
    మత్రా శ్రీవరమంగయా విలసితం సార్దం శఠద్వేషిణా||

పాశురాలు[మార్చు]

పా. ఏనమాయ్ నిలజ్గీణ్డ వెన్నప్పనే కణ్ణా; యెన్ఱుమెన్నై యాళుడై;
   వాననాయకనే;! మణిమాణిక్క చ్చుడరే;
   తేనమామ్బొழிల్; శిరీపరమజ్గలత్తవర్ కై తొழுవుఱై;
   వానమామలైయే; యడియేన్ తొழுవన్దరుళే||

పా. ఆఱెనక్కు నిన్బాతమే; శరణాక త్తన్దొழிన్దాయ్; ఉనక్కోర్‌కై
   మ్మాఱు ననొన్ఱిలే; నెనతావియు మునతే
   శేఱుకొళ్ కరుమ్బు మ్బెరు--న్నలు; మలితణ్‌శిరీవరమజ్గై;
   నాఱు పూన్దణ్డుழாయ్ ముడియాయ్; తెయ్‌వ నాయకనే||
                   నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-7-6,10

వివరాలు[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వారా దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
వానమామలై పెరుమాళ్, తెయ్‌వనాయకన్ (దేవనాయకన్) శిరీవరమజ్గై తాయార్ శేత్తుత్తామరై పుష్కరిణి, ఇంద్రపుష్కరిణి తూర్పు ముఖము కూర్చున్న భంగిమ నంద వర్ధన విమానము భృగు, రోమశ, మార్కండేయ మహర్షులకు, బ్రహ్మకు నమ్మాళ్వార్
  • ఆలయంలో స్వామి శ్రీదేవి, భూదేవి, నీళాదేవి, సేన ముదలియార్ (విష్వక్సేనులు) పెరియ తిరువడి (గరుత్మాన్) చామరములు ధరించిన కన్యలు, సూర్యుడు, చంద్రుడుల మద్య పర్యవేష్టితుడై ఉన్నాడు.

ఉత్సవాలు[మార్చు]

మీన మాసం ఉత్తర తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇచటగల తేనమాంపొழிల్ (తేనెచే సమృద్దమైన మామిడి తోటలు గలది) అను పెరుమాళ్ల ఉద్యానవనము, స్వర్ణగోరథము సేవింపదగినవి.

చేరే మార్గం[మార్చు]

తిరునల్వేలి నుండి తిరుక్కురుజ్గుడి మార్గములో నాంగునేరిలో దిగవలెను. తిరునెల్వేలి నుండి 30 కి.మీ. ఇచట సర్వసౌకర్యములు ఉన్నాయి.

సూచన[మార్చు]

ఈ క్షేత్రమును "నాంగునేరి"అని చెప్పవలెను. లేనిచో ఎవరికినీ తెలియదు. ఈక్షేత్రస్వామి విషయమై కొన్ని శ్లోకములు

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]