Jump to content

తిరువత్తేవనార్‌తొగై

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
తిరువత్తేవనార్‌తొగై
తిరువత్తేవనార్‌తొగై is located in Tamil Nadu
తిరువత్తేవనార్‌తొగై
తిరువత్తేవనార్‌తొగై
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :Coordinates: Unknown argument format
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:తెయ్‌వనాయకన్
ప్రధాన దేవత:కడల్ మగళ్ తాయార్
దిశ, స్థానం:పశ్చిమ ముఖము
పుష్కరిణి:శోభన పుష్కరిణి
విమానం:శోభన విమానము
కవులు:తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:వసిష్ఠునకు

తిరువత్తేవనార్‌తొగై భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఒకప్పుడు తిరువెళ్లక్కుళమ్, తిరుక్కావళంబాడి సన్నిధి అర్చకులే ఈ సన్నిధి కైంకర్యమును కూడా చేస్తున్నాడు.

ప్రవేశ ద్వారం చిత్రం

సాహిత్యం

[మార్చు]

శ్లో. తేవనార్ తొగై సునామ్ని పట్టణే శోభనాఖ్య నళినీ సమన్వితే|
   శోభనాహ్వయ విమాన మధ్యగ: పశ్చిమాననయుత స్థ్సితిప్రియ:||

శ్లో. దేవనాయక విభు:కడల్ మకళ్ నాయకీ వపుషి మగ్నలోచన:|
   సేవితో వర వసిష్ఠ యోగినా రాజతే కలిహ సంస్తుత స్సదా||

పాశురాలు

[మార్చు]

పా. ఇలమెల్లా మముదుశెయ్‌దు నాన్మఱైయుమ్‌ తొడరాద,
    పాలగనా యాలిలైయిల్ పళ్లికొళ్లుమ్‌ పరమ నిడమ్‌,
    శాలివళమ్‌ పెరుగివరుమ్‌ తడమణ్ణి త్తెన్ కరైమేల్,
    శేలుగళుమ్‌ వయల్ నాజ్గై త్తిరుత్తేవనార్ తొగైయే.
        తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 4-1-6

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
తెయ్‌వనాయకన్ కడల్ మకళ్ తాయార్ శోభన పుష్కరిణి పశ్చిమ ముఖము నిలచున్న భంగిమ తిరుమంగై ఆళ్వార్ శోభన విమానము వసిష్ఠునకు
  • దేవతలు గూడి పెరుమాళ్ళను సేవించిన స్థలము గాన తిరుతేవనార్ తుగై యనిపేరు వచ్చింది.

చేరే మార్గం

[మార్చు]

తిరునాంగూర్‌కు 1 కి.మీ దూరములో ఉంది. ఈ క్షేత్రమునకు 1 కి.మీ దూరములో అణ్ణన్ కోయిల్ ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]