Jump to content

నత్తం

అక్షాంశ రేఖాంశాలు: 8°38′13″N 77°55′26″E / 8.63694°N 77.92389°E / 8.63694; 77.92389
వికీపీడియా నుండి
తమిళనాడు
తమిళనాడు is located in Tamil Nadu
తమిళనాడు
తమిళనాడు
భారతదేశం పటంలో తమిళనాడు
భౌగోళికాంశాలు :8°38′13″N 77°55′26″E / 8.63694°N 77.92389°E / 8.63694; 77.92389
ప్రదేశం
దేశం:భారతదేశం
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:విజయాసన పెరుమాళ్
ప్రధాన దేవత:వరగుణమంగై తాయార్
దిశ, స్థానం:తూర్పు ముఖం
పుష్కరిణి:అగ్నితీర్థం
విమానం:అగ్నిహోత్రునకు
కవులు:నమ్మాళ్వార్
ప్రత్యక్షం:విజయకోటి విమానం

నత్తం, భార దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఆకలిగొన్నవాడు అన్నము పచనమగు వరకు అచటనే నిలబడి, కూర్చుండి, పరుండి, అన్నమునకై ఎదురుచూచునట్లుగా భక్తునకు పరమ భక్తి రూపమగు పరిపక్వ దశ వచ్చు వరకు సర్వేశ్వరుడు కూడా పై విధముగా త్వరపడుచుండునట. ఆళ్వారుల విషయమై సర్వేశ్వరునకు గల ఈ "భోగ్యపాకత్వరను" ఆళ్వార్లు "పుళింగుడి" యను క్షేత్రమున శయనించి; తిరువరగుణ మంగై యను క్షేత్రమున కూర్చుండి, శ్రీవైకుంఠ క్షేత్రమున నిలబడి" యని కీర్తించారు.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీమత్యాం వరగుణమంగై నామ పుర్యాం ప్రాప్తాయాభి రుచిరం సుతీర్థమగ్నే:|
   నాయక్యా వరగుణమంగై నామ సత్యా ప్రాగాస్యాసన రుచిరోగ్ని దృష్టరూప:|
   విజయకోటి విమాన వరస్థిత శ్శఠరిపూత్తమ భవ్య వచ: ప్రియ:|
   సుజన సేవిత పాద సరోరుహ: విజయతే ధరణౌ విజయాసన:||

పాశురాలు

[మార్చు]

పా. పుళిజ్గుడిక్కిడన్దు వరగుణమంగై యిరన్దు; వైకున్దత్తుళ్ నిన్ఱు;
    తెళిన్ద వెన్‌శిన్దై యగజ్కழிయాదే; యెన్నైయాళ్వా యెనక్కరుళి;
    నళిర్‌న్ద శీరులగమ్‌ మూన్ఱుడన్ వియప్ప; నాజ్గళ్ కూత్తాడి నిన్ఱార్ప
    పళిజ్గునీర్ ముగిలిన్ పవళమ్బోల్ కనివాయ్ శివప్ప; నీ కాణవారాయే.
            నమ్మాళ్వార్-తిరువాయిమొழி 9-2-4

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
విజయాసన పెరుమాళ్ వరగుణమంగై తాయార్ అగ్నితీర్థం తూర్పు ముఖము కూర్చున్న భంగిమ నమ్మాళ్వార్ విజయకోటి విమానం అగ్నిహోత్రునకు

మంచిమాట

[మార్చు]

భక్తుడు భగవంతుని సంతోషింప చేయవలయునని ప్రయత్నించును.

భగవంతుడు ప్రపన్నులను సంతోషింప చేయ ప్రయత్నించును

సూచన

[మార్చు]

తిరువారాధన కాలమందు పోయి సేవింపవలెను. లేకున్న అర్చక స్వాములను ముందుగా కలసి ఏర్పాటు చేసికొనవలెను.

చేరే మార్గం

[మార్చు]

శ్రీవైకుంఠము నుండి తూర్పుగా 2 కి.మీ దూరమున గలదు. "నత్తం" అనియే చెప్పవలెను. వసతులు స్వల్పము

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నత్తం&oldid=3904811" నుండి వెలికితీశారు