Jump to content

తంజమా మణిక్కోయిల్

అక్షాంశ రేఖాంశాలు: 10°49′0″N 79°08′14″E / 10.81667°N 79.13722°E / 10.81667; 79.13722
వికీపీడియా నుండి
తంజమా మణిక్కోయిల్
తంజమా మణిక్కోయిల్ is located in Tamil Nadu
తంజమా మణిక్కోయిల్
తమిళనాడు లో ఆలయ ఉనికి
భౌగోళికం
భౌగోళికాంశాలు10°49′0″N 79°08′14″E / 10.81667°N 79.13722°E / 10.81667; 79.13722
దేశంభారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాతంజావూరు
సంస్కృతి
దిశ, స్థితితూర్పుముఖము
పుష్కరిణికన్యాపుష్కరిణీ అమృతతీర్థము
విమానంసుందర విమానము
రచయితలుపూదత్తాళ్వార్ తిరుమంగై యాళ్వార్
ప్రత్యక్షంపరాశర మహర్షికి

తంజమా మణిక్కోయిల్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఈ రెండు క్షేత్రములు తంజావూరునకు ఉత్తరమున (తిరువైయార్ పోవుమార్గమున) 3 కి.మీ దూరములో దక్షిణ పెన్నానదీ తీరమున "విణ్ణాత్తుంకరై" అనుచోట ఉన్నాయి. ఈ రెండు దివ్య దేశములను చేర్చి ఒకే దివ్య దేశముగా భావించు చున్నారు.


సాహిత్యం

[మార్చు]

శ్లో. కన్యా పుష్కరిణీ వరామృత లసత్తీర్దాంచితే ప్రాజ్ముఖ
   స్త్స్వాసీన శ్శుభ తంజమామణి పురే శ్రీ నీలమేఘో విభు: |
   శ్రీ మద్రమ్య విమాన వాసరసికో రమ్యాబ్జ వల్లీ ప్రియ:
   ప్రత్యక్షస్తు పరాశరస్య యమిన: శార్జ్గాంశ సూరిస్తుత: ||

మణికుంద్ర పెరుమాళ్, నీలమేఘ పెరుమాళ్ ఆలయం, వీర నరసింహ పెరుమాళ్ ఆలయం

తంజయాళి

[మార్చు]

శ్లో. సూర్యాబ్జిని తంజయాళి నగరే శ్రీ రామ తీర్థాంచితే
   తంజాఖ్యాయుత నాయకీ పరిగత శ్శ్రీ నారసింహో విభు: |
   ప్రాగాస్యో వరవేద సుందర లసద్వైమాన గర్భాసనో
   మార్కండేయ నిషేవితో విజయతే శ్రీ మత్కలిఘ్న స్తుత: ||

వివ: నరసింహస్వామి-తంజనాయకి-శ్రీరామ తీర్థము-వేద సుందర విమానము-తూర్పుముఖము-కూర్చున్న సేవ-మార్కండేయునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించింది.

   ఎమ్బిరా నెన్దై యెన్నుడై చ్చుత్త మెనక్కర శెన్నుడై వాణాళ్
   అమ్బినా లరక్కర్ వెరుక్కొళనెరుక్కి యవరుయర్ శెగుత్త వెమ్మణ్ణల్
   వమ్బులా ఇంజోలై మామదిళ్ తంజైమామణిక్కోయిలే వణజ్గి
   నమ్బిగాళుయ్య నాన్ కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుమ్‌ నామమ్‌ ||
                తిరుమంగైయాళ్వార్ పె.తి.మె. 1-1-6

మార్గం

[మార్చు]

ఈ క్షేత్రము తంజావూరునకు ఉత్తర దిక్కున (తంజావూరు నుండి తిరువైయార్ పోవుమార్గమున) 3 కి.మీ దూరములో దక్షిణ పెన్నానదీ తీరమున "విణ్ణాత్తుంకరై" అనే ప్రాంతం లో వుంది.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
నీలమేఘ పెరుమాళ్ శెంగమలవల్లి తాయార్ కన్యాపుష్కరిణీ అమృతతీర్థము తూర్పుముఖము కూర్చున్న మూర్తి పూదత్తాళ్వార్ తిరుమంగై యాళ్వార్ సుందర విమానము పరాశర మహర్షికి

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]