వైష్ణవ దివ్యదేశాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రాలు 108 ఉన్నాయి. పన్నిద్దరు (12) ఆళ్వారులు తమ రచనలయిన పాశురములలో ఈ 108 విష్ణు రూపాలను కొలిచారు. ఇందులో 105 భారతదేశంలో, 1 నేపాల్ లో, మిగితా 2 దివ్య తిరుపతులు భూమిలి వెలుపల ఉన్నాయి.

Image of Rangamannar-Andal temple in Srivilliputhur showing the pyramidal temple tower
శ్రీవిల్లి పుత్తూరులో రంగమన్నార్ ఆండాళ్ ఆలయం యొక్క చిత్రం

జాబితా[మార్చు]

ఈ పట్టికలో 108 వైష్ణవ దివ్యదేశాలు జాబితా ఇవ్వబడింది:[1][2]

 1. శ్రీరంగం
 2. ఉరైయూర్
 3. తంజమా మణిక్కోయిల్ (తంజావూర్-తిరువయ్యార్ 3 కి.మీ.)
 4. అన్బిల్ (బాణాపురం) (లాల్గుడి నుండి 8 కి.మీ.)
 5. కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్)
 6. తిరువెళ్ళరై (శ్వేతగిరి)
 7. తిరుపుళ్ళమ్ పూతంగుడి (కుంభఘోణము 10 కి.మీ.)
 8. తిరుప్పేర్ నగర్ (అప్పక్కుడుత్తాన్) (లాల్గుడి 10 కి.మీ.) (కోవిలడి)
 9. తిరువాదనూర్ (స్వామిమలై 3 కి.మీ.)
 10. తిరువళందూర్ (మాయవరం 12 కి.మీ.) (తేరళందూర్)
 11. శిరుపులియూర్
 12. తిరుచ్చేరై (కుంభకోణం 12 కి.మీ.) (సార క్షేత్రము)
 13. తలైచ్చంగనాణ్మదియమ్ (తలైచ్చగాడ్)
 14. తిరుక్కుడందై (కుంభకోణము)
 15. తిరుక్కండియూర్
 16. తిరువిణ్ణగర్ (కుంభకోణం 5 కి.మీ.) (ఉప్పిలి యప్పన్ కోయిల్)
 17. తిరువాలి తిరునగరి (శీర్గాళి 18 కి.మీ.)
 18. తిరుక్కణ్ణపురం (నన్నిలమ్ నుండి 7 కి.మీ.)
 19. తిరునాగై (నాగపట్నం)
 20. తిరునరైయూర (కుంభకోణం 10 కి.మీ.)
 21. నందిపుర విణ్ణగరమ్ (కుంభకోణం 10 కి.మీ.) (నాదన్ కోయిల్)
 22. తిరువళందూర్ (మాయావరం) (తిరువళందూర్)
 23. తిరుచ్చిత్తరకూడమ్ (చిదంబరం)
 24. కాంచీరామ విణ్ణగరమ్ (శీయాళి) (సీర్గాళి)
 25. కూడలూర్ (తిరువయ్యారు 10 కి.మీ.) (ఆడుదురై పెరుమాళ్ కోయిల్)
 26. తిరుక్కణ్ణంగుడి (కృష్ణారణ్యక్షేత్రం)
 27. తిరుక్కణ్ణమంగై (తిరువారూరు 8 కి.మీ.) (కృష్ణమంగళ క్షేత్రం)
 28. కపి స్థలమ్
 29. తిరువెళ్ళియంగుడి
 30. మణిమాడక్కోయిల్ (తిరునాగూర్) (శీర్గాళి-వైదీశ్వరన్ కోయిల్ 10 కి.మీ.)
 31. వైకుంద విణ్ణ్గగరం
 32. అరిమేర విణ్ణ్గగరం
 33. తిరువత్తేవనార్‌తొగై (కీళచాలై)
 34. వణ్‌పురుడోత్తం
 35. శెంపొన్ శెయ్ కోవిల్
 36. తిరుత్తెట్రియమ్బలమ్
 37. తిరుమణిక్కూడం (తిరునాంగూర్ తిరుపతి)
 38. తిరుక్కావళంబాడి (తిరునాంగూర్ తిరుపతి)
 39. తిరువెళ్ళక్కుళమ్ (అణ్ణన్ కోయిల్)
 40. తిరుపార్తన్ పళ్ళి
 41. తిరుమాలిరుం శోలై మలై (మధుర 20 కి.మీ.) (అళగర్ కోయిల్)
 42. తిరుక్కోట్టియూర్ (గోష్ఠీపురము)
 43. తిరుమెయ్యమ్ (పుదుక్కోట్టై 20 కి.మీ.)
 44. తిరుపుల్లాణి (రామనాథపురం 10 కి.మీ.) (దర్భ శయనం)
 45. తిరుత్తణ్ కాల్ (తిరుత్తంగాలూర్) (శివకాశి 3 కి.మీ.)
 46. తిరుమోగూర్ (మర 10 కి.మీ.) (మోహనపురము)
 47. తెన్ మధురై (మదురై) (తిరుక్కూడల్)
 48. శ్రీవిల్లి పుత్తూరు
 49. తిరుక్కురుగూర్ (ఆళ్వార్ తిరునగరి)
 50. తిరుత్తొల విల్లి మంగలమ్ (ఇరిట్టై తిరుప్పతి)
 51. శిరీవరమంగై (నాంగునేరి) (వానమామలై)
 52. తిరుపుళ్ళింగుడి
 53. తెన్ తిరుప్పేర్ (తిరుప్పేరై)
 54. శ్రీ వైకుంఠము
 55. తిరువరగుణమంగై (నత్తం)
 56. తిరుక్కుళందై (తెన్ కుళన్దై) (పెరుంకుళమ్)
 57. తిరుక్కురుంగుడి
 58. తిరుక్కోళూరు
 59. తిరువనంతపురమ్
 60. తిరువణ్ పరిశారమ్
 61. తిరుక్కాట్కరై
 62. తిరుమూళక్కళమ్
 63. తిరుప్పులియూర్ (కుట్టనాడు)
 64. తిరుచ్చెంకున్నూర్ (శంగణూర్)
 65. తిరునావాయ్
 66. శ్రీవల్లభక్షేత్రం (తిరువల్లాయ్) (శ్రీవల్లభక్షేత్రం)
 67. తిరువణ్ వండూరు
 68. తిరువాట్టార్
 69. తిరువిత్తువక్కోడు (తిరువిచ్చిక్కోడు)
 70. తిరుక్కడిత్తానమ్
 71. తిరువాఱన్ విళై (ఆరుముళై)
 72. తిరువయిందిర పురమ్
 73. తిరుక్కోవలూరు (గోపాలనగరమ్)
 74. పెరుమాళ్ కోయిల్ (కాంచీపురము)
 75. అష్ట భుజమ్ (కాంచీ)
 76. తిరుత్తణ్ గా (కాంచీ)
 77. తిరువేళుక్కై (కాంచీ)
 78. తిరుప్పాడగమ్ (కాంచీ)
 79. తిరునీరగమ్ (కాంచీ)
 80. నిలాత్తింగళ్ తుండత్తాన్ (కాంచీ)
 81. ఊఱగమ్ (కాంచీ)
 82. తిరువెంకా (కాంచీ)
 83. తిరుక్కారగమ్ (కాంచీ)
 84. తిరుకార్వానమ్ (కాంచీ)
 85. తిరుక్కళ్వనూర్ (కాంచీ)
 86. పవళవణ్ణమ్ (కాంచీ)
 87. పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీ)
 88. తిరుప్పుళ్ కుళి (కాంచీ)
 89. తిరునిన్ఱవూర్
 90. తిరువెవ్వుళ్ళూరు (తిరువళ్ళూరు)
 91. తిరునీర్మలై (ఘండారణ్యక్షేత్రము)
 92. తిరువిడవెన్దై
 93. తిరుక్కడల్‌మలై (మహాబలిపురం)
 94. తిరువల్లిక్కేణి (చెన్నై)
 95. తిరుక్కడిగై (చోళసింహపురము)
 96. తిరువేంగడమ్ (తిరుమలై - తిరుపతి)
 97. శింగవేళ్ కున్ణమ్ (అహోబిలం)
 98. తిరువయోధ్యై
 99. నైమిశారణ్యం
 100. శాళక్కిణామం (సాలగ్రామమ్)
 101. బదరికాశ్రమం (బదరీనాథ్)
 102. కండమెన్ణుం కడినగర్ (దేవప్రయాగ)
 103. తిరుప్పిరిది (నందప్రయాగ) (జోషిమఠ్)
 104. వడమధురై (ఉత్తరమధుర)
 105. శ్రీ ద్వారక
 106. తిరువాయిప్పాడి (గోకులము)
 107. తిరుప్పార్ కడల్ (క్షీర సముద్రము)
 108. పరమపదమ్ (తిరునాడు)

వివరణ[మార్చు]

108 తిరుపతుల పట్టిక[మార్చు]

వరుస సంఖ్య పాశురములలో కీర్తించిన స్థలం పేరు విష్ణునామం- అమ్మవారు పాశురాలు ప్రస్తుతం ఊరు పేరు
01. శ్రీరంగం రంగనాథస్వామి రంగనాయకి 247 పాశురంగళ్ తమిళనాడు-శ్రీరంగం
02. ఉరైయూర్ అళగియ మణవాళన్ - వాసలక్ష్మీ 002 పాశురంగళ్ తమిళనాడు-శ్రీరంగం
03. తంజావూరు నీలమేఘం- సెంగమలవల్లి 005 పాశురంగళ్ తమిళనాడు-తంజావూరు
04. తిరువడివళగియనంబి పెరుమాళ్ కోవిల్ వడివళగియనంబి - అళగియవల్లి 001 పాశురంగళ్ తమిళనాడు-శ్రీరంగం
05. ఉత్తమర్ కోయిల్ పురుషోత్తమన్- పూర్ణవల్లి 001 పాశురంగళ్ తమిళనాడు-శ్రీరంగం
06. తిరువళ్ళరై పుండరీకాక్షఉడు - పంకజచెల్వి 024 పాశురంగళ్ తమిళనాడు-శ్రీరంగం
07. పూళ్ళపూతంగుడి వల్విల్ రామన్ - పొట్రామరైయాళ్ 010 పాశురంగళ్ తమిళనాడు-కుడందై
08. తిరుప్పేర్ నగర్ కోయిలడి అప్పకుడందాన్ - ఇందిరాదేవి (కమలవల్లి) 033 పాశురంగళ్ తమిళనాడు-శ్రీరంగం
09. తిరువాదనూర్ శ్రీ ఆణ్డళక్కుం అయన్ కోయిల్, ఆదనూర్ ఆండళక్కుమయ్యన్ - శ్రీరంగనాయకి 001 పాశురంగళ్ తమిళనాడు-కుడందై ఆదనూర్
10. తేరళందూర్ ఆమరువియప్పన్ కోయిల్ ఆమరువియప్పన్ - చెంగమలవల్లి 045 పాశురంగళ్ తమిళనాడు-మాయవరం
11. సిరు పులియూర్ అరుల్మాగడల్ తిరుమామగల్ 010 పాశురంగళ్ తమిళనాడు-కుడందై தமிழகம்-సీర్గాళీ
12. తిరుచ్చేఱై సారనాథ పెరుమాళ్ సారనాథుడు - సారనాయకి 013 పాశురంగళ్ తమిళనాడు-కుంభకోణం కుడందై
13. తలైచ్చన్గాడు నాన్మిదియ పెరుమాళ్ - తలైచ్చంగనాచ్చియార్ 002 పాశురంగళ్ తమిళనాడు-సీర్గాళి தமிழகம்-సీర్గాళీ
14. కుంబకోణం సారంగపాణి స్వామి కోవెల కుంబకోణం సారంగపాణి, అరవముదన్ - కోమలవల్లి 051 పాశురంగళ్ తమిళనాడు-కుంభకోణం కుడందై
15. కండియూర్ హరశాపవిమోచకర్ - కమల వల్లి 001 పాశురంగళ్ తమిళనాడు-తంజావూరు కణ్డియూర్
16. ఉప్పులియప్పన్ కోయిల్ ( ఉప్పిలియప్పన్) ఉప్పిలియప్పన్ - భూమాదేవి 047 పాశురంగళ్ తమిళనాడు- కుంభకోణంకుడందై
17. నీలమేఘ పెరుమాళ్ కోవిల్, తిరుకణ్ణపురం సౌరిరాజన్ - కణ్ణపురనాయకి 128 పాశురంగళ్ తమిళనాడు-తిరుక్కణ్ణపురం
18. తిరువాలి,తిరునగరి వయలాళి మణవాళన్ - అమృతవల్లి, వేదరాజన్ - అమృతవల్లి 042 పాశురంగళ్ తమిళనాడు -సీర్గాళీ
19. తిరుత్తెట్రియమ్బలం పళ్ళికొండ పెరుమాళ్ - శెంగమవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు - తిరుత్తెట్రియమ్బలం
20. నాచ్చియార్ కోయిల్ నరైయూర్ నంబి - నంబిక్కై నాచ్చియార్ 110 పాశురంగళ్ తమిళనాడు - కుంభకోణంకుడందై
21. నాదన్ కోయిల్ జగన్నాథర్- చెంపకవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు - కుంభకోణం కుడందై
22. మయిలాడుదురై మాయవరం పరిమళరంగనాథర్ - పుణరీకవల్లి 011 పాశురంగళ్ తమిళనాడు - మాయవరం
23. తిరుచ్చిత్తరకూడమ్ గోవిందరాజర్ - పుండరీకవల్లి 032 పాశురంగళ్ తమిళనాడు - తిరుచ్చిత్తరకూడమ్
24. సీర్గాళీ తడాళన్ - లోకనాయకి 010 పాశురంగళ్ తమిళనాడు -సీర్గాళీ
25. తిరుకూడలూరు (కడలూరు- ఆడుదురై) జగద్రక్షకన్ - పద్మాసనవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు - కుంభకోణం, తిరుకూడలూరు
26. తిరుక్కణ్ణంగుడి లోకనాదన్ - లోకనాయకి 010-పాశురంగళ్ తమిళనాడు -తిరుక్కణ్ణంగుడి
27. తిరుక్కడిగై భక్తవత్సలన్- అభిషేకవల్లి 014- పాశురంగళ్ తమిళనాడు - తిరుక్కడిగై
28. కపి స్థలమ్ గజేంద్రవరదన్ - రమామణివల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - తంజావూరు
29. తిరువెళ్ళియంగుడి కోలవిల్లి రామర్ - మరకతవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు -తంజావూరు
30. తిరుమణిమాడ కోయిల్ శాశ్వతదీపనారాయణర్ - పుణడరీకవల్లి 012- పాశురంగళ్ తమిళనాడు -తిరుమణిమాడ కోయిల్ సీర్గాళీ
31. వైకుఠ విణ్ణగరం, వైకుంటనాదర్ - వైకుంఠవల్లి 010-పాశురంగళ్ తమిళనాడు - వైకుఠ విణ్ణగరం, సీర్గాళీ
32. అరిమేయ విణ్ణగరం, కుడమాడుకూత్తర్ - అమృతవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు -అరిమేయ విణ్ణగరం, సీర్గాళీ
33. తిరుదేవనార్ తొగై, దేవనాయకర్ - సముద్రనాదర్ 010- పాశూరంగళ్ తమిళనాడు -తిరుదేవనార్ తొగై, సీర్గాళీ
34. వణ్పుడోత్తమర్ పురుషోత్తమర్ - పురుషోత్తమ నాయకి 010- పాసురంగళ్ తమిళనాడు -వణ్పుడోత్తమర్, సీర్గాళీ
35. సెంపొన్ కోయిల్ సెంపొన్నరంగర్ - స్వేతపుష్పవల్లి 010 పాశురంగళ్ తమిళనాడు -సెంపొన్ కోయిల్, సీర్గాళీ
36. తిరునెట్రియంబలం సెంగమాల్ - సెనమవల్లి 010 తమిళనాడు - తిరునెట్రియంబలం, సీర్గాళీ
37. తిరుమణికూడం, మణికూడనాయకన్ - తిరుమళ్ నాచ్చియార్ 010- పాశురంగళ్ తమిళనాడు -తిరుమణికూడం
38. తిరుక్కావళంబాడి గోపాలకృష్ణన్ - సెంగమలనాచ్చియార్ 010- పాశురంగళ్ తమిళనాడు -తిరుక్కావళంబాడి
39. తిరువెళ్ళక్కుళమ్ శీనివాసన్ - అలర్మేల్మ్ంగై 010- పాశురంగళ్ తమిళనాడు -తిరువెళ్ళికుళం
40. తిరుపార్తన్ పళ్ళి తామరైనాయకి - తామరైయాళ్ కేళ్వన్ 010- పాశురంగళ్ తమిళనాడు -తిరుపార్తన్ పళ్ళి] , నాగపట్నం
41. అళగర్ కోవిల్, అళగర్ - సుందరవల్లి 128-పాశురంగళ్ తమిళనాడు -అళగర్ కోవిల్, మదురై
42. తిరుగోష్టియూర్, సౌమ్యనారాయణర్- మహాలక్ష్మీ 039- పాశురంగళ్ తమిళనాడు - తిరుగోష్టియూర్ మదురై
43. తిరుమయం సత్యమూర్తి పెరుమాళ్ కోవిల్, సత్యగిరినాదన్ - ఉజ్జీవన్ నాచ్చియార్ 009- పాశురంగళ్ తమిళనాడు - తిరుమయం సత్యమూర్తి పెరుమాళ్ కోవిల్ శివగంగై
44. తిరుపుల్లాణి, తిరుపుల్లాణి కల్యాణజగన్నాథర్ - కల్యాణవల్లి 021- పాశురంగళ్ తమిళనాడు -రామనాథపురం
45. తిరుత్తంగల్, తణ్కాలప్పన్ - అన్ననాయకి 005- పాశురంగళ్ తమిళనాడు - తిరుత్తంగల్, మదురై
46. తిరుమేగూర్ కాళమేఘ పెరుమాళ్ కోయిల్ కాళమేఘం - కోమళ వల్లి 012- పాశురంగళ్ తమిళనాడు - తిరుమేగూర్ కాళమేఘ పెరుమాళ్ కోయిల్, మదురై
47. కూడలళగర్ కోయిల్, కూడలళగర్ - మదురవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - కూడలళగర్ కోయిల్, మదురై
48. తిరువిల్లిపుత్తూర్ ఆణ్డాళ్ వటపత్రస్వామి - ఆణ్దాళ్ 002- పాశురంగళ్ తమిళనాడు - తిరువిల్లిపుత్తూర్ ఆణ్డాళ్మదురై
49. ఆళ్వార్ తిరునగర్ నవతిరుపతి, ఆదినాదర్ - ఆదినాదవల్లి 011-పాశురంగళ్ తమిళనాడు - ఆళ్వార్ తిరునగర్, తిరునల్వేలి
50. తిరుత్తులైవిల్లి మంగళం రెండవ తిరుపతి నవతిరుపతి అరవిందవల్లి- విశాలకృష్ణాక్షి 011-పాశురంగళ్ తమిళనాడు - తిరుత్తులైవిల్లి మంగళం, తిరునల్వేలి
51. వనమాలై,నవతిరుపతి తోతాద్రినాథర్ - సిరీవరమంగై 011- పాశురంగళ్ తమిళనాడు - వనమాలై, తిరునల్వేలి
52. తిరుపళ్ళిగుడి,నవతిరుపతి కాయ్‌చ్చినదేవన్ - మలర్‌మగన్ 012- పాశురంగళ్ తమిళనాడు - తిరుపళ్ళిగుడి తిరునల్వేలి
53. తిరుప్పీరై,నవతిరుపతి మకరనెడుంఘుళైక్కాదర్ - కుళైక్కాదువల్లి నాచ్చియార్ 011- పాశురంగళ్ తమిళనాడు - తిరుప్పీరై, తిరునల్వేలి
54. వైకుంఠనాథర్ కోవిల్,నవతిరుపతి కళ్ళప్రాన్- వైకుంఠవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - వైకుంఠనాథర్ కోవిల్ వైకుంఠం, తిరునల్వేలి
55. తిరువరగుణమంగై (నందం),నవతిరుపతి విజయాసనర్ - వరగుణవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - తిరువరగుణమంగై, తిరునల్వేలి
56. తిరుకుళందై,నవతిరుపతి మాయకూత్తర్ - కుళందైవల్లి (అలమేల్‌మంగై ) 001- పాశురంగళ్ తమిళనాడు - తిరుకుళందై, తిరునల్వేలి
57. తిరుకురుంగుడి వైష్ణవనంబి - కురుంగుడి వల్లి 040- పాశురంగళ్ తమిళనాడు - తిరుకురుంగుడి, తిరునల్వేలి
58. తిరుక్కోళూర్,నవతిరుపతి వైత్తమానిది - కొళ్ళూర్‌వల్లి 012- పాశురంగళ్ తమిళనాడు - తిరుక్కోళూర్, తిరునల్వేలి
59. పద్మనాభస్వామి అనంతపద్మనాభుడు - శ్రీహరిలక్ష్మి 011- పాశురంగళ్ కేరళ - తిరువనంతపురం
60. తిరువణ్‌పరిచారం (తిరుపదిచారం) కమలవల్లి - తిరుకురళప్పన్ 001- పాశురంగళ్ తమిళనాడు - తిరువణ్‌పరిచారం కన్యాకుమారి
61. తిరుకాట్కరైయప్పన్ కోయిల్ తిరుకాట్కరైయప్పన్- వాత్సల్యవల్లి 011- పాశురంగళ్ కేరళ - కోట్టయం
62. తిరుమూళిక్కళం తిరుమూళిక్కళత్తాన్ - మదురవేణి 014- పాశురంగళ్ కేరళ - తిరుమూళిక్కళం,కొట్టాయం
63. తిరుపులియూర్ మాయప్రాన్ - పొర్కొడినాచ్చియార్ 012- పాశురంగళ్ కేరళ - తిరుపులియూర్, కొట్టాయం
64. తిరుచెంకున్రర్ ఇమయవరప్పన్ - సెంగమలవల్లి 011- పాశురంగళ్ కేరళ - తిరుచెంకున్రర్ కొట్టాయం
65. తిరునావాయ్ నావాయ్‌ముకుందన్ - మలర్‌మంగై నాచ్చియార్ 013- పాశురంగళ్ కేరళ - తిరునావాయ్, మలప్పురం
66. తిరువల్లాయ్ திருவல்லவாழ் కోలప్పిరాన్ - సెల్వతిరుకొళుందు 022- పాశురంగళ్ కేరళ - తిరువల్లాయ్, కొట్టాయం
67. తిరువణ్వణ్డూర్ పాంబణ్య్యప్పన్ - కమలవల్లి 011- పాశురంగళ్ కేరళ - తిరువణ్వణ్డూర్ కొట్టాయం
68. ఆదికేశవపెరుమాళ్ ఆదికేశవన్ - మరకతవల్లి 011- పాశురంగళ్ తమిళనాడు - ఆదికేశవపెరుమాళ్, కన్యాకుమారి
69. తిరువితువకోడు ఉయ్యవంద పెరుమాళ్ - విత్తువక్కోడువల్లి 010- పాశురంగళ్ కేరళ- తిరువితువకోడు తిరుచ్చూర్
70. తిరుక్కుడిత్తానం అర్బుతనారాయణన్ - కర్బకవల్లి నాచ్చియార్ 011- పాశురంగళ్ కేరళ - తిరుక్కుడిత్తానం, కొట్టాయం
71. తిరువారన్‌విళై తిరుకురళప్పన్ - పద్మాసని 011- పాశురంగళ్ కేరళ - తిరువారన్‌విళై, కొట్టాయం
72. తిరువందిపురం దేవనాదన్ - హేమాప్జవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు - తిరువందిపురం, కడలూరు
73. తిరుకోయిలూర్ ఉలగళంద పెరుమాళ్ కోయిల్ త్రివిక్రమన్ - పూంకోవల్నాచ్చియార్ 021- పాశురంగళ్ తమిళనాడు -తిరుకోయిలూర్ ఉలగళంద పెరుమాళ్ కోయిల్ కడలూరు
74. కాంచి వరదరాజ పెరుమాళ్ వరదరాజన్ - శ్రీదేవి 007- పాశురంగళ్ తమిళనాడు - திருக்கச்சி| కాంచి వరదరాజ పెరుమాళ్ కంచి
75. అట్టపుయక్కరం ఆదికేశవన్ - అలర్మేల్మంగై 012- పాశురంగళ్ తమిళనాడు - అట్టపుయక్కరం కంచి
76. తిరుత్తణకా (దూప్పుల్) దీప్రకాశకర్ - మరకతవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - తిరుత్తణకా కంచి
77. తిరువేళూక్కై (కంచి) ముకుందనారాయణన్ - వేళూక్కైవళ్ళి 004- పాశురంగళ్ తమిళనాడు - తిరువేళూక్కై కంచి
78. తిరుప్పాడకం (కంచి) పాణ్డవదూతర్ - రుక్మణి, సత్యభామా 006- పాశురంగళ్ తమిళనాడు - తిరుప్పాడకం కంచి
79. తిరునీరకం (కంచి) జగదీశపెరుమాళ్ - నీలమంగైవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు -తిరునీరకం కంచి
80. నిలాత్తింగళ్ (కంచి) నిలాత్తింగళణ్డత్తాన్ - నేరొరువరిల్లాదవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - కంచి
81. కాంచి ఉలగళంద పెరుమాళ్ (కంచి) ఉలగళంద పెరుమాళ్ - అమృతవల్లి 006- పాశురంగళ్ తమిళనాడు -కాంచి ఉలగళంద పెరుమాళ్ కంచి
82. తిరువెక్కా (కంచి) యదోత్తక్కారి - కోమళవల్లి 015- పాశురంగళ్ తమిళనాడు - తిరువెక్కా కంచి
83. తిరుక్కారకం (కంచి) కరుణాకరర్ - పద్మామణి 001- పాశురంగళ్ తమిళనాడు - తిరుక్కారకం, కంచి
84. తిరుక్కార్వానం (కంచి) కళ్వర్‌పెరుమాళ్ - కమలవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - తిరుక్కార్వానం కంచి
85. తిరుక్కళవనూర్ (కంచి) ఆదివరాహర్ - అంజిలైవల్లి 001- పాశురంగళ్ తమిళనాడు - తిరుక్కళవనూర్, కంచి
86. తిరుప్పవళ్ వణ్ణం (కంచి) పవళవణ్ణపెరుమాళ్ - పవళవల్లినాచ్చియార్ 001- పాశురంగళ్ తమిళనాడు- తిరుప్పవళ్ వణ్ణం, కంచి
87. తిరుప్పరమేచ్చుర విణ్ణగరం పరమపదనాదన్ - వైకుందవల్లి 010- పాశురంగళ్ తమిళనాడు - తిరుప్పరమేచ్చుర విణ్ణగరం,కంచి
88. తిరుపుట్కుళి విజయరాగవన్ - మరకతవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - తిరుపుట్కుళి, కంచి
89. తిరునిన్ఱవూరు భక్తవత్సలర్ - సుందరవల్లి 002- పాశురంగళ్ తమిళనాడు - తిరునిన్ఱవూరు చెన్నై
90. తిరువళ్ళూరు వైద్యవీరరాగవర్ - కనకవల్లి 012- పాశురంగళ్ తమిళనాడు - తిరువళ్ళూరు చెన్నై
91. తిరునీర్మలై నీర్‌వణ్ణపెరుమాళ్ - అణిమామలర్‌మంగై 020- పాశురంగళ్ తమిళనాడు - తిరునీర్మలై
92. తిరువిడందై నిత్యకల్యాణర్ - కోమళవల్లి 013- పాశురంగళ్ తమిళనాడు - திருவிடவெந்தை చెన్నై
93. తలశయన పెరుమాళ్ కోయిల్ మహాబలిపురం స్థల శయనపెరుమాళ్ - నిలమంగై నాచ్చియార్ 027- పాశురంగళ్ తమిళనాడు - మహాబలిపురం చెన్నై
94. పార్థసారథి దేవాలయం పార్ధసారథి - రుక్మిణి 012- పాశురంగళ్ తమిళనాడు - తిరువళ్ళికేని పార్ధసారథి,చెన్నై
95. చోళింగర్ యోగనరసింహ పెరుమాళ్ (చోళింగర్ ) యోగనరసింహర్ - అమృతవల్లి 004- పాశురంగళ్ తమిళనాడు - చోళింగర్ యోగనరసింహ పెరుమాళ్, చోళింగడ్
96. తిరుపతి తిరువేంకటముడైయాన్ - అలర్‌మేల్‌మంగై 202- పాశురంగళ్ ఆంధ్రప్రదేశ్ - తిరుపతి
97. అహోబిలం లక్ష్మీణనరసింహం - చెంచులక్ష్మి 010- పాశురంగళ్ ఆంధ్రప్రదేశ్ - అహోబిలం
98. అయోధ్య చక్రవర్తి తిరుమగన్ - సీతాదేవి 013- పాశురంగళ్ ఉత్తరప్రదేశ్ - అయోధ్య
99. నైమిశారణ్యం దేవరాజన్ - హరిలక్ష్మి 010- పాశురంగళ్ ఉత్తరప్రదేశ్ - నైమిశారణ్యం
100. సాలిగ్రామం శ్రీమార్తి - శ్రీదేవి 012- పాశురంగళ్ నేపాల్ - ముక్తినాథ్
101. బద్రీనాథ్ కోయిల్ బద్రీనారాయణన్ - అమృతవల్లి 022- పాశురంగళ్ ఉత్తరాఖండ్ - బద్రీనాథ్
102. దేవప్రయాగ నీలమేఘం - పుణ్డరీకవల్లి 011- పాశురంగళ్ ఉత్తరాఖండ్ - దేవప్రయాగ
103. తిరుప్పిరిది పరమపురుషన్ - పరిమళవల్లి 010- పాశురంగళ్ ఉత్తరాఖండ్ -
104. ద్వారకనాథ్ ఆలయం కల్యాణనారాయణన్ - కల్యాణనాచ్చియార్ 013- పాశురంగళ్ గుజరాత్ - ద్వారక ద్వారకనాథ్ ఆలయం
105. మథుర (ఉత్తరప్రదేశ్) గోవర్ధనగిరి ధారి - సత్యభామా 050- పాశురంగళ్ ఉత్తరప్రదేశ్ - మథురడిల్లీ
106. ఆయర్పాడి నవమోగన కృష్ణుడు - రుక్మణి, సత్యభామ 022- పాశురంగళ్ ఢిల్లీ - ఆయర్పాడి,
107. పాలకడలి క్షీరాబ్ధినాదన్ - కడలమగళ్ నాచ్చియార్ 051- పాశురంగళ్ వైకుంఠం ( భూమి మీద లేదు )
108. పరమపదం పరమపదనాథుడు, పెద్ద పిరాట్టియమ్మ 036-పాశురములలో దేవుని పాదసన్నిధి
ప్రాంతాల వారీగా 108 దివ్య దేశములు
ఆంధ్ర, ఉత్తర భారతం కేరళ మదురై కంచి చెన్నై

1. అహోబిలము - ఆంధ్రము
2. ముక్తినాథ్- నేపాళము
3. నైమిశారణ్యము - ఉత్తర ప్రదేశము
4. మథుర - ఉత్తర ప్రదేశము
5. గోకులము - ఉత్తర ప్రదేశము
6. దేవప్రయాగ - ఉత్తరాఖండము
7. తిరుమల - ఆంధ్రము
8. బదరీనాథుడు - ఉత్తరాఖండము
9. అయోధ్య - ఉత్తర ప్రదేశము
10. ద్వారక - గుజరాతు

11. శ్రీ పద్మనాభ స్వామి కోవెల తిరువనంతపురము
12. తిరుకాట్కరై,ఎరణాకుళం జిల్లా
13. తిరుమూళిక్కళం, ఎరణాకుళం జిల్లా
14. తిరువళ్ళ
15. తృక్కొడిత్తానం
16. Sengunroor
17. Thiruppuliyoor
18. Thiruvaaranvilai
19. Thiruvanvandoor
20. Thiru naavaay
21. Viththuvakkodu

22. Thirumeyyam
23. Thirukoshtiyur
24. కూడల్ అళగర్, మదురై
25. అళగర్ కోవెల
26. Tirumogoor
27. శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్
28. తిరుత్తంగై
29. Thiruppullani

30. తిరుమల
31. తిరుకచ్చి
32. అష్తభుజకరం
33. తిరువెక్క
34. తిరుత్తంగ
35. తిరువేళుక్కై
36. తిరుక్కాల్వనూరు
37. తిరువూరగం
38. తిరునీరగం
39. తిరుక్కారగం
40. తిరుక్కార్వానం
41. తిరు పరమేశ్వర విన్నాగరం
42. తిరు పవళవణ్ణం
43. Tiru paadagam
44. Tiru nilaaththingal thundam
45. తిరుప్పుట్ కుళి

46. తిరువల్లిక్కేణి
47. తిరునీర్ మలై
48. తిరువిడందై
49. తిరుకడల్ మల్లై
50. తిరునిన్రవూర్
51. తిరువళ్ళూరు
52. తిరుక్కడిగై

ఆగ్లవ్యాసాల జాబితా[మార్చు]

108 దివ్యదేశాల జాబితా ఈ పట్టికలో ఇవ్వబడినవి :[1][2]

108 Divya Desams
ఉత్తరం/దక్షిణం/పశ్చిమ/ [ఆంధ్రప్రదేశ్] భారతదేశం, నేపాల్ మలైనాడు మదురై కంచి చెన్నై

1. అహోబిలం - ఆంధ్ర ప్రదేశ్
2. ముక్తినాథ్, సాలిగ్రామం నేపాల్
3. నైమిశారణ్యం - ఉత్తర ప్రదేశ్
4. మథుర - ఉత్తర ప్రదేశ్
5. గోకుల్ - ఉత్తర ప్రదేశ్
6. దేవప్రయాగ - ఉత్తర ప్రదేశ్
7. తిరుమల - ఆంధ్రప్రదేశ్
8. బద్రీనాథ్ ఆలయం - ఉత్తరాఖండ్
9. రామజన్మభూమి - ఉత్తర ప్రదేశ్
10. ద్వారక - గుజరాత్

11. పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం
12. కాత్కరియప్పన్
13. మూళిక్కలత్తప్పన్
14. తిరువల్ల
15. త్రికోడిత్తనం మహావిష్ణు
16. సెంగున్నూర్
17. మాయాపిరాన్
18. అర్నమిల పార్ధసారథి ఆలయం
19. పాంబనియప్పన్
20. తిరునవాయ్
21. విత్తువకోడు

22. తిరుమెయ్యం
23. తిరుకోష్తియురి
24. కూడల్ అళగర్ ఆలయం
25. అళగర్ కోవిల్
26. తిరుమొగూర్
27. శ్రీవిల్లిపుత్తూర్
28. నింద్ర నారాయణ పెరుమాళ్ ఆలయం
29. ఆది జగన్నాథ్ పెరుమాళ్ ఆలయం

30. తిరుమల వెంకటేశ్వరాలయం
31. తిరుక్కాచ్చి
32. అష్టభుజకరం
33. తిరువెక్క
34. తురుత్తంక
35. తిరువెలుక్కై
36. కామాక్షి అమ్మన్ ఆలయం
37. తిరు ఒరాక్కం
38. తిరు నీరగం
39. తిరు కారగం
40. తిరుకీర్వానం
41. తిరు పరమేశ్వర విన్నగరం
42. తిరు పవల వణ్ణం
43. తిరుప్పాదగం
44. తిరు నిలాతింగ
45. తిరుపుత్కుళి

46. తిరువల్లికేణి
47. తిరునీర్మలై
48. తిరువిదండై
49. తిరుకడల్‌మల్లై
50. తిరునింద్రవూర్
51. తిరువళ్ళూరు
52. తిరుక్కడిగై

en:మయిలాడుదురై and సీర్కాళి తంజావూరు తిరుచ్చి తునెల్వేలి కన్యాకుమారి

53. తిరువళందూర్
54. తిరుఇందలూరు
55. కళిసీరాం విన్నగరం
56. తిరుక్కవల్ంపాడి
57. తిరుచెంపొంసె
58. తిరుయారిమేయ విన్నగరం
59. తిరు వంపురుషోత్థం
60. తురువైకుంఠ విన్నగరం
61. తిరుమణిమడం
62. తిరుదేవనార్‌తొగై
63. తిరుతెత్రియంబలం
64. తిరుమణి కూడం
65. తిరువెళ్ళకుళం
66. తిరుప్పార్త్తంపళ్ళి
67. తలై సంగ నన్మతియం
68. తిరుచ్సిరుపులియూర్
69. తిరువలి- తిరునగరి

70. తిరుచ్చిత్రా కూటం
71. తిరుకన్నంగుడి
72. తిరునగై
73. తంజల్ మమనికోయిల్
74. తిరుకోయిలూర్
75. తిరుకడలూర్
76. తిరు కవి తళ్ళం
77. తిరు అదనూర్
78. తిరుపుల్లభూతంగాడి
79. తిరుక్కుడంధై
80. తిరుచ్చెరై
81. తిరునందిపురా విన్నగరం
82. తిరునరైయూర్
83. తిరువిన్నగర్
84. తిరువెల్లి యంగాడి
85. తిరుక్కనమంగై
86. తిరుక్కనపురం
87. తిరుకండియూర్

88. శ్రీ రంగం
89. తిరుక్కోళి
90. తిరుక్కరంబనూర్
91. తిరువెల్లరై
92. తిరూంబిల్
93. తిరుప్పర్ నగర్
94. Thiruvanthipuram

95. తిరువరమంగై
96. తిరుక్కురంగుడి
97. శ్రీవైకుంఠం
98. తిరువరుంగున మంగై
99. తిరుప్పులింగుడి
100. తిరుక్కురుంగూర్
101. తిరుత్తులైవిల్లిమంగళం
102. తిరుక్కొలూర్
103. తిరుకుళందై
104. తెన్‌తిరుప్పరై

105. తిరువత్తూరు
106. తిరువంపరిసరం

విన్నులగం (భూమి రాజ్యం వెలుపల)

107. తిరుపార్కడల్
108. తిరుపతమపదం

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 "108 Divya Desams". srivaishnava.org/ddesam/ddesam.htm srivaishnava.org]. Archived from the original on 2007-07-21. Retrieved 2007-07-16.
 2. 2.0 2.1 Govindāchārya 1902, p. 59-69

వెలుపలి లంకెలు[మార్చు]

 • దివ్య దేశ వైభవ ప్రకాశికా, శ్రీమాన్ కిడాంబి గోపాల కృష్ణమాచార్య స్వామి, ఉభయ వేదాంత సభ, పెంటపాడు, 1997.