అక్షాంశ రేఖాంశాలు: 12°29′N 79°26′E / 12.49°N 79.43°E / 12.49; 79.43

తిరుప్పాడగమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుప్పాడగమ్
తిరుప్పాడగమ్ is located in Tamil Nadu
తిరుప్పాడగమ్
తిరుప్పాడగమ్
Location in Tamil Nadu
భౌగోళికాంశాలు :12°29′N 79°26′E / 12.49°N 79.43°E / 12.49; 79.43
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పాండవదూత
ప్రధాన దేవత:రుక్మిణీదేవి, సత్యభామ
దిశ, స్థానం:తూర్పు ముఖము
పుష్కరిణి:మత్స్య తీర్థము
విమానం:భద్ర విమానము
కవులు:పూదత్తాళ్వార్-పేయాళ్వార్-తిరుమళిశై ఆళ్వార్-తిరుమంగై ఆళ్వార్
ప్రత్యక్షం:హరీత మహర్షికి

తిరుప్పాడగమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

విశేషాలు

[మార్చు]

ఈసన్నిధిలో "అరుళాళప్పెరుమాళ్ ఎంబెరుమానార్" అర్చావతారముగా ఉన్నాడు. ఈ దివ్యదేశము ఏకాంబరేశ్వరుని కోవెలకు పశ్చిమంలో సమీపదూరంలోనే ఉంది.

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీమత్పాడగ నామ్ని పట్టణ వరే మత్స్యాఖ్య తీర్థాంచితే
   భద్రాఖ్యాన విమాన మధ్య నిలయ శ్శ్రీ రుక్మిణీనాయక:|
   శ్రీ మత్పాండవ దూతనామక విభు స్సత్యాపతి ప్రాజ్ముఖ
   స్త్వా సీనో హరిత్యాఖ్య తాపన వర ప్రత్యక్షతా మాప్తవాన్||

   శ్రీ భూత మహదాఖ్యాన భక్తిసారై:కలిద్విషా|
   స్తోత్ర పాతీకృతో భాతి భక్తరక్షణ దీక్షిత:||

మంచిమాట

[మార్చు]

శ్రీరామానుజుల వారి శ్రీపాదములు తప్పవేరు రక్షకము లేదు.

యెంబెరుమానార్ తిరువడిగళే శరణమ్‌

"ఎంబార్"

చేరే మార్గం

[మార్చు]

గంగైకొండ మండపమునకు సమీపమున కలదు

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]