Jump to content

పరమపదమ్

వికీపీడియా నుండి
(పరమపదం నుండి దారిమార్పు చెందింది)
పరమపదమ్
ప్రదేశం
దేశం:భారత దేశము
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:పరమ పదనాథన్
ప్రధాన దేవత:పెరియ పిరాట్టి
దిశ, స్థానం:దక్షిక్ష్ణ ముఖము
విమానం:అనంత విమానము
కవులు:ఆళ్వారులు
ప్రత్యక్షం:మోక్షం అందిన వారికి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :కూర్చున్న భంగిమ

పరమపదమ్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.

బ్రూక్లీ మ్యూజియంలో ఉన్న వైకుంఠ దర్శనం చిత్రం

విశేషాలు

[మార్చు]

సాహిత్యం

[మార్చు]

శ్లో. శ్రీ వైకుంఠే పరమ పదమిత్యార్య సందోహగీతే
   మాయాతీతే త్రిగుణ రహితే శుద్ధ సత్త్వ స్వరూపే|
   నిత్త్యైర్ముకైర్లపతి విరజా దివ్య వద్యా స్తమేతే
   ప్రాప్తేచైరం మద పదసరో వేదమౌళి ప్రసిద్దే||
   లక్ష్మీ నీళా వనిముఖ శతైర్దిన్య పత్నీ సమూహై
   ర్నిత్యం సేవ్య: పరమపదరా డ్వామ దేవాపరాఖ్య:|
   యామ్యాఖ్యాశా వదన యుగ సంతాఖ్య వైమాన శోభే
   దివ్యె: కీర్త్య స్వగుణ విభవ స్సూరిభి ర్భాతి నిత్యమ్‌||
   దివ్యాస్థానే మణిమయ మహాస్తంభ సాహస్ర రమ్యే
   శేషే దివ్యే దశశత ఫణా మండలాకాండ శోభే|
   శ్రీ మద్రామానుజమునిజర ప్రోక్త సిద్దాన్త తత్త్వ
   ప్రేమోద్ఘుష్ట స్వ విషయ జగత్కారణ త్వాది ధర్మ:||

పాశురాలు

[మార్చు]

పా. విణ్ కడన్ద శోదియాయ్ విళజ్గు జ్ఞానమూర్తియాయ్
   పణ్ కడన్ద తేశమేవు పాపనాశనాదనే
   ఎణ్ కడన్ద యోగినోడు ఇరున్దు శెన్ఱు మాణియాయ్
   మణ్ కడన్ద వణ్ణ నిన్నై యార్ మదిక్కవల్లరే||
           తిరుమழிశై ఆళ్వార్లు-తిరుచ్చన్ద విరుత్తమ్‌ 27

పా. శూழ் విశుమ్బణి మగిల్ తూరియ ముழక్కిన
   ఆழ் కడలలై తిరై క్కైయెడుతాడిన
   ఏழ் పొழிలుమ్‌ వళమేన్దియ వెన్నెప్పన్
   వాழ் పుగழ் నారణన్ తమరైక్కణ్డుగన్దే.
           నమ్మాళ్వారు-తిరువాయిమొழி 10-9-1

== చేరే మార్గం ==ముందుగా అర్థంలోకి వెళ్లండి. ఖాసీ మోక్ష్ ప్రదేశానికి 20 కి.మీ.

వివరాలు

[మార్చు]
ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ కీర్తించిన వారు విమానం భంగిమ అనుగ్రహం ప్రత్యక్షం
పరమ పదనాథన్ పెరియ పిరాట్టి దక్షిణ ముఖము ఆళ్వారులు అనంత విమానము కూర్చున్నసేవ జగత్కల్యాణం మోక్షం అందిన వారికి

.

ఇవికూడా చూడండి

[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పరమపదమ్&oldid=4011595" నుండి వెలికితీశారు