శిరుపులియూర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
శిరుపులియూర్ | |
---|---|
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | అరుళ్ మాకడల్ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | తిరుమామకళ్ నాచ్చియార్ |
దిశ, స్థానం: | దక్షిణ ముఖము |
పుష్కరిణి: | అనంత సరస్సు , మానసపుష్కరిణి |
విమానం: | నంద వర్దన విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని |
శిరుపులియూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.[1]
విశేషాలు
[మార్చు]ఇచట పెరుమాళ్లు శయనించిన బాలునిలా ఉంటాడు.
సాహిత్యం
[మార్చు]శ్లో. దివ్యే సంత సర స్సుమానస బిసి స్యత్యద్బుతే సంస్థితం
రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్ |
నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం
సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్జ్గాంశ యోగిస్తుతమ్ ||
శ్లో. నంద వర్దన వైమాన మధిష్టాయ జగత్పతి:|
తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ||
పాశురం
[మార్చు]శ్లో. దివ్యే సంత సర స్సుమానస బిసి స్యత్యద్బుతే సంస్థితం
రాజంతం పులియూర్ పదే పురవరే యామ్యాస్య భోగేశయమ్ |
నాయక్యా తిరుమామగళ్ పదయుజా వ్యాసర్షి నేత్రాతిధిం
సేవేహం త్వరుమాకడల్ విభు మహం శార్జ్గాంశ యోగిస్తుతమ్ ||
శ్లో. నంద వర్దన వైమాన మధిష్టాయ జగత్పతి:|
తిరుమామగళాఖ్యాక నాయక్యా సహ రాజతే ||
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వారా దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
అరుళ్ మాకడల్ పెరుమాళ్ | తిరుమామకళ్ నాచ్చియార్ | అనంత సరస్సు, మానసపుష్కరిణి | దక్షిణ ముఖము | భుజంగ శయనము | తిరుమంగై ఆళ్వార్ | నంద వర్దన విమానము | వ్యాఘ్ర పాదమునికి, వ్యాసమునికిని |
చేరే మార్గం
[మార్చు]మాయవరం నుండి టౌను బస్‌లో కొల్లు మాంగుడి చేరి అక్కడకు 2కి.మీ దూరమున గల సన్నిధిని సేవింప వచ్చును. ఏవిధమైన వసతులు లేవు. మాయవరంలోనే బసచేయవలెను. సన్నిధిలో ప్రసాదము లభించును.
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://tnmaps.tn.nic.in/district.php Archived 2012-08-21 at the Wayback Machine