రామనాథపురం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Ramanathapuram district
ராமநாதபுரம் மாவட்டம்
Ramnad Mavattam, Mugavai Mavattam
District
Aerial view of the Rameswaram island from Pamban Bridge
Aerial view of the Rameswaram island from Pamban Bridge
Location in Tamil Nadu, India
Location in Tamil Nadu, India
భౌగోళికాంశాలు: 9°16′49.58″N 77°26′1.03″E / 9.2804389°N 77.4336194°E / 9.2804389; 77.4336194Coordinates: 9°16′49.58″N 77°26′1.03″E / 9.2804389°N 77.4336194°E / 9.2804389; 77.4336194
Country  India
State తమిళనాడు
Municipalities Ramanathapuram
Paramakudi
Rameswaram
Kilakarai
Largest City Ramanathapuram[1]
Town Panchayats R.S.Mangalam
Kamuthi
Mudukulathur
Abiramam
Thondi
Sayalgudi
Headquarters Ramanathapuram
Talukas Kadaladi
Kamuthi
Mudukulathur
Paramakudi
Ramanathapuram
Rameswaram
Tiruvadanai
ప్రభుత్వం
 • Collector K Nanthakumar,[2] IAS
Languages
 • Official Tamil
సమయప్రాంతం IST (UTC+5:30)
PIN 623xxx
Telephone code 04567
వాహన రిజిస్ట్రేషన్ TN-65[3]
Central location: 9°16′N 77°26′E / 9.267°N 77.433°E / 9.267; 77.433
Website ramanathapuram.nic.in

చరిత్ర[మార్చు]

Corridors of the Rameshwaram temple

15 సంవత్సరం ఆరంభంలో రామనాథపురం జిల్లాలోని ప్రస్తుత భూభాగాలైన తిరువదనై, పరమకుడి, కముతి, మదుకులదూరు, రామనాథపురం మరియు రామేశ్వరం పాండ్యన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్నాయి. క్రీ.శ 1063 రాజేంద్రచోళుడు కొంతకాలం ఈ భూభాగాలను తన సామ్రాజ్యంలో భాగాలుగా చేసుకున్నాడు. క్రీ.శ 1520 లో విజయనగరసాంరాజ్యానికి చెందిన నాయకాలు ఈ భూభాగాన్ని పాండ్యుల నుండి తమ ఆధీనంలోకి తీసుకుని దాదాపు రెండు శతాబ్ధాలకాలం పాలించారు. పండ్యరాజుల సామంతులైన మరవ సామంతులు - సేతుపతులు 17 వ శతాబ్దంలో ఈ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 18వ శతాబ్దం ప్రారంభంలో రాజకుటుంబంలో ఈ భూభాగం మీద ఆధిపత్యానికి చెందిన వివాదాలు చెలరేగాయి. క్రీ.శ 1730లో సామంతులలో ఒకరు సేతుపతిని తొలగించి శివగంగ రాజైయ్యాడు. నాయకాలు బలహీనపడడంతో పాలయకారులు స్వతంత్రులై వ్యవహరించసాగారు. వారిలో కొంత మంది శివగంగ రాజు మరియు రామనాథపురం సేతుపతి వారిలో ముఖ్యులు. 1730లో కర్నాటకా సాహెబ్ రామనాథపురాన్ని స్వాధీనపరచుకున్నాడు. క్రీ.శ 1741లో ఈ భూభాగం మరాఠీల ఆధీనంలోకి వచ్చింది. క్రీ.శ 1744 నాటికి ఈభూభాగం నిజాం నాబుల ఆధీనంలోకి వచ్చింది. అయినప్పటికీ సామంతుల మధ్య నవాబు పాలన అసంతృప్తిని కలిగించింది. 1752లో వారు నిజాంనవాబుకు వ్యతిరేకంగా పాండ్య మండలానికి చెందిన నాయాకాను తమ రాజుగా ప్రకటించారు. ఆ సమయంలో కర్నాటకా రాజ్యానికి షాహిద్ షాబ్ మరియు మొహమ్మద్ అలి అనే ఇద్దరు శత్రువులు ఎదురైయ్యారు. అప్పుడీ జిల్లా కర్నాటకాలో భాగంగా మారింది. బ్రిటిష్ మద్దదుతో చందాసాహెబ్ మరియు ఫ్రెంచ్ మద్దదుతో మొహమ్మద్ అలి ఈభూభాగాన్ని పాలించారు.

1795లో బ్రిటిష్ ప్రభుత్వం ముత్తురామలింగ సేతుపతిని తొలగించి రామనాథపురాన్ని స్వాధీనంలోకి తీసుకంది. 1801లో సివగంగకు మంగలేశ్వరి నాచ్చియారును జమీందారును చేసారు. రాణి మరణం తరువాత మరుదు సోదరులు పాలనా బాధ్యత వహించి ఈస్టిండియా కంపనీకి క్రమంతప్పకుండా కప్పం చెల్లిస్తూ వచ్చారు. 1803 న మరుదు సోదరులు పాంచాలంకురుచ్చికి చెందిన కట్టబొమ్మన్ సోదరుల సాయంతో బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటును ప్రకటించాడు. బ్రిటిష్ ప్రభుత్వం మరుదు సోదరులను బంధించి ఉరితీసి శివగంగకు గౌరీ వల్లభ్ పెరియ ఉదయ దేవర్‌ను జమిందారుని చేసింది.

టిప్పు సుల్తాన్ పతనం తరువాత బ్రిటిష్ ప్రభుత్వం ఈ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని తమ తరఫున నవాబును నియమించించిది. 1892లో జమీందారీ వ్యస్థను రద్దుచేసిన తరువాత ఈభూభాగానికి కలెక్టరును నియమించింది. 1910లో మదురై మరియు తిరునెల్వేలి జిల్లాఅలలో కొంతభాగం కలుపుతూ రామనాథపురం ఏర్పాటు చేయబడింది. జె.ఎఫ్ బ్రియంత్ ఐ.సి.ఎస్ మొదటి కలెక్టరుగా నియమించబడ్డాడు. రామనాథపురంగా నామకరణం చేయబడిన ఈ జిల్లా బ్రిటిష్ పాలనా కాలంలో రామ్నద్‌గా పిలువబడింది.స్వాతంత్ర్యం వచ్చే వరకు ఈ పేరు కొనసాగింది. తరువాత తమిళ పేరుకు అనుగుణంగా తిరిగి రామనాథపురంగా మార్చబడింది.

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

Pamban Bridge between Pamban Island and the mainland
Fishing boats seen from Pamban Bridge
Pamban rail bridge connecting Pamban island with the Indian mainland
  • ఏర్వాడి
  • రామేశ్వరం
  • దేవీపట్నం|దేవీపట్టణం
  • తిరుచురాపల్లి
  • తిరువదనై
  • ధనుష్కోటి
  • కీళకరై
  • పంబన్ వంతెన
  • ఆర్యన్ బీచ్
  • సేతుకరై
  • సీ వరల్డ్ అక్వేరియం
  • మండపం
  • అన్నై ఇందిరా మహాత్మా గాంధీ బ్రిడ్జ్
  • కాట్టుపల్లి
  • వలినోక్కం ( ఉమయ్యాహ్ అల్ బద్వియ్యా ఇమ్రాన్ షాహిద్ దర్గా & ఉప్పు కార్పొరేషన్ )
  • సుందరముదయన్ ( ఇల్మి యాసీన్ - సీనియప్పా షాహిద్ దర్గా )
  • మీసల్ కీళవానేరి ( ఉమర్ క్వుదాబ్ షాహిద్ మసీదు )
  • నైనార్ కోయిల్ ( నాగనాథ స్వామి ఆలయం )
  • పణైకుళం ( బాబా - సయ్యద్ మొహమ్మద్ మసీదు )
  • కీళకరై ప్రాచీనమైన జుమ్మా మసీదు . ( భారతదేశం యొక్క పురాతన 1 వ మసీదు ఒకటి 628-630 AD నిర్మించి 1036AD, Meenkadai పల్లిలో పునర్నిర్మించబడింది )
  • అతియుధు ( జామియా మసీదు & పటాని షాహెబ్ దర్గా )
  • తిరు ఉదిరాకోశ మంగి ( 3000 సంవత్సరాల పురాతన శివాలయం, వెలకట్టలేని గ్రీన్ పచ్చ స్టోన్ నటరాజ విగ్రహం )
  • రామనాథపురం ప్యాలెస్ ( ఈ భవనం కిళవన్ సేతుపతి ( 1674-1710 CE పాలనలో నిర్మించారు ) సేతుపతి కింగ్స్ వస్తువు ఉంది. )
  • పుదువలసై అరబి ఒలియుల్లాహ్ దర్గా
  • తిరువెట్రియూర్ ( పగం ప్రియాల్ కోయిల్ )
  • పంబన్ జుమ్మా మసీదు
  • నైనార్ కోవిల్ ( నాగనాథర్ ఆలయం )
  • ఆట్టంగుడి ( సరస్సు) మరియు ( కాళియమ్మన్ ఆలయం )

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]