అమడగూరు మండలం
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 13°53′24″N 78°00′32″E / 13.89°N 78.009°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | అమడగూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 241 కి.మీ2 (93 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 29,520 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (320/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1008 |
ఆమడగూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 29,520 - పురుషులు 14,704 - స్త్రీలు 14,816
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- జౌకలకొత్తపల్లె
- మహమ్మదాబాదు
- కస్సముద్రం
- తుమ్మల
- అమడగూరు
- చినగానిపల్లి
- రామనాథపురం
- ఈడిగవారిపల్లి
- చీకిరేవులపల్లి
- కరిమిరెడ్డిపల్లి
- పూలకుంటపల్లి
- దాదెంవారిపల్లి
- లోకోజుపల్లి
నిర్జన గ్రామాలు
[మార్చు]- S.Kuruvapalle (Q42701286)
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు రెండు తొలగించబడినవి
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
వెలుపలి లెంకెలు
[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |