చిలమత్తూరు మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 13°50′20″N 77°42′14″E / 13.839°N 77.704°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | చిలమతూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 241 కి.మీ2 (93 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 51,456 |
• జనసాంద్రత | 210/కి.మీ2 (550/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 998 |
చిలమత్తూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మండలం.
OSM గతిశీల పటము
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా - మొత్తం 51,456 - ఉందులో పురుషులు 25,759 - స్త్రీలు 25,697
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- టేకులోడు
- దేమకేతేపల్లె
- యజ్ఞిసెట్టిపల్లె
- హుస్సేనాపురం
- చిలమత్తూరు
- కోడూరు
- సెట్టిపల్లె
- చాగలూరు
- కానుగమాకులపల్లె
- సుబ్బారావుపేట
- ముద్దిరెడ్డిపల్లె
- సోమఘట్ట
- వీరాపురం
- మొరసాలపల్లె
- కోడికొండ
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
వెలుపలి లంకెలు
[మార్చు]
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |