Jump to content

గాండ్లపెంట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 14°05′46″N 78°16′19″E / 14.096°N 78.272°E / 14.096; 78.272
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 14°05′46″N 78°16′19″E / 14.096°N 78.272°E / 14.096; 78.272
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంగాండ్లపెంట
విస్తీర్ణం
 • మొత్తం193 కి.మీ2 (75 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం26,183
 • జనసాంద్రత140/కి.మీ2 (350/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి985

గాండ్లపెంట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. గాండ్లపెంట ఈ మండలానికి కేంద్రం. మండలంలో మొత్తం 13 గ్రామాలున్నవి,అందులో ఒకటి నిర్జన గ్రామం. మండలానికి తూర్పున నంబులపూలకుంట, ఉత్తరాన తలుపుల, వాయవ్యంలో కదిరి, నైరుతిలో నల్లచెరువు, దక్షిణాన తనకల్లు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. OSM గతిశీల పటము

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. గొడ్డువెలగల
  2. కమతంపల్లి
  3. మద్దివారిగొంది
  4. తుమ్మలబైలు
  5. గాండ్లపెంట
  6. జీనులకుంట
  7. వేపరాల
  8. కురుమామిడి
  9. చామాలగొంది
  10. సోమయాజులపల్లి
  11. చామచేనుబైలు
  12. మలమీదపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

జనాభా గణాంకాలు

[మార్చు]

2001-2011 దశాబ్దిలో మండల జనాభా 8.56% పెరిగి 26,183 కు చేరింది. ఇది జిల్లా సగటు పేరుగుదల 12.1% కంటే తక్కువ.[3]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
  3. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.