కనగానపల్లి మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 14°26′49″N 77°31′52″E / 14.447°N 77.531°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీ సత్యసాయి జిల్లా |
మండల కేంద్రం | కనగానపల్లె |
విస్తీర్ణం | |
• మొత్తం | 461 కి.మీ2 (178 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 39,673 |
• జనసాంద్రత | 86/కి.మీ2 (220/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 933 |
కనగానపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం.OSM గతిశీల పటము
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తూముచెర్ల
- తగరకుంట
- మద్దలచెరువు
- కోనేటినాయనిపాలెం
- నరసంపల్లి
- ఎలక్కుంట్ల
- ముతవకుంట్ల
- కనగానపల్లి
- ముక్తాపురం
- దాదులూరు
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]జనాభా గణాంకాలు
[మార్చు]2001-2011 దశాబ్దిలో మండల జనాభా 7.62% పెరిగి 39,673 కి చేరింది. ఇదే సమయంలో జిల్లా జనాభా పెరుగుదల 12.1% గా ఉంది. [3]
దేవాలయాలు
[మార్చు]కనగానపల్లి మండలం లోని రామాపురం కుగ్రామంలో గోసారాముడు ఆలయం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Anantapur District - 2016" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, ANANTAPUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972975, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.